




1. మీరు జనాలలో.. గొప్ప ధైర్యం ఉన్న వాళ్ళలా కనిపించినా కూడా.. లోపల కొంచెం బిడియస్తులు... మీకు ఏది అయినా చిక్కు వస్తే మీరే solve చేస్కుంటారు...
2. gentle, polite,loving, sincere..... కాని అంతా perfect గా.. ఏది చెయ్యరూ.. కొంచం మీ తప్పులను ఒప్పుకోవడం నేర్చుకోవాదం ద్వారా.. సంతోషం మే ముందు ఉంటుంది....
3. మీరు గొప్ప తెలివి గల వారు అయ్యి ఉంటారు.. నేర్చుకోవాలి అన్న... కుతూహలం చాలా ఉంటుంది.. మీ ఫ్యామిలీ ని చాలా జాగ్రతగా చూసుకుంటారు.. కాని మీరు ఎవరినయిన ప్రేమించడానికి చాలా సమయం తీసుకుంటారు... చాలా selective......
4. మార్పును తోనదరగా ఆమోదించలేరు... మీరు ఏకాంతాన్ని చాలా ఇష్టపడతారు.. సహనానికి నిలువెల్లా నిదర్శనం .....
5. స్వేచ్చను ఇష్టపడతారు... మీరు మీరుగా ఉంటారు.. సౌందర్య అరాధకులు.. చాలా ఖర్చు పెడతారు .. కాని అంతే సంపాదిస్తారు.. ఒక చిన్న negative ఏంటంటే... గోస్సిప్స్ ని ఇష్ట పడతారు............
నేను ఇందులో ఉన్న ఐదు రకాలే కాకుండా, మరో పది రకాలుగా కూడా పడుకుంటాను. మరి నా వ్యక్తిత్వం తెలుసుకునేదెట్లా? :-((.
రిప్లయితొలగించండిచలికాలంలో మొదటి బొమ్మలో ఉన్నట్లుగా నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటాను.
ఎండాకాలంలో మూడో బొమ్మలోలాగా పడుకుంటాను.
బాగా అలసిపోయి చేతులు, కాళ్ళు లాగుతున్నప్పుడో లేదా శవాసనం వేసినప్పుడో ఐదో బొమ్మలో ఉన్నట్లుగా పడుకుంటాను.
వర్షాకాలంలో ముడుక్కుని పడుకుంటాను. రైళ్ళో/బస్సుల ప్రయాణంలో కూర్చోనో లేదా ఇరుక్కునో పడుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. :-))).
పాపం, పరిశోధన చేసినోడికి ఈ రకాలన్నీ తెలీవు అనుకుంటా. ఎంతైనా ఇట్టాంటి ముంచే అవిడియాలు కావాలంటే నాగప్రసాద్‌నే అడగాలి. హిహిహి :-))).
ఇవేవీ కాక బోర్లా పడుకుంటే??????????
రిప్లయితొలగించండినా స్టైల్ పై బొమ్మలలో లేదు మరెలా???
రిప్లయితొలగించండిspace constraint valla anni ivvala......
రిప్లయితొలగించండి>>ఎంతైనా ఇట్టాంటి ముంచే అవిడియాలు కావాలంటే నాగప్రసాద్‌నే అడగాలి <<
రిప్లయితొలగించండిహ హ హ
@nagaprasad.... nenu kuda me batch ye. ante mana lanti vallaki stability undedhemo ...:-) :-)
రిప్లయితొలగించండి