



చెప్పా కదా.. నాకు మొబైల్ ఫోన్లు అంటే.. మహా ఇష్టం... ఎలక్ట్రానిక్ వి బాగా ఇష్ట పడతా... ఇక్కడ కొన్ని ఫోన్లు చూపిద్దాం అనుకుంటున్నా.. నాకు చాలా నచ్చాయి....
మొదటిది .. బ్రసులేట్ ఫోన్... అచ్చం అలానే డిజైన్ చేసారు.. మీకు ఎప్పుడయినా ఏదయినా కాల్ వస్తే.. vibrate అవుతుంది అన్న మాట... అప్పుడు మీర్ చేతి నుండి తీసి.. అక్కడ diamond లాంటిది నొక్కితే చాలు...
CUin5 రెండోది.... అచ్చం డబ్బాలా ఉంది కదా... మీరు ఎకడయితే టచ్ చేసారో అది తప్ప మిగతావన్నీ లాక్ mode లో అన్నమాట...
.Onyx మూడోది... ఇది ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్.... బావుంది కదా..... !!!! stylish గా ఉంది.....
నాలుగోది వచ్చేసి....... నా అల్ టైం fav సోనీ ericcson వాళ్ళది... choclate కలర్ లో సుప్పెర్..... ఉంది....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి