1, ఏప్రిల్ 2010, గురువారం

జీవితం


ఇది ఎంత తిక మక అంటే...
కావలసినవి ఎపుడు దక్కవు
దక్కినవి మనం ఎపుడు గుర్తించము
మనం ఆనందం గా ఉండేవి మనకి శాశ్వతం కావు
శాశ్వతం అయినవి konni rojulakey virakthi తెప్పిస్తాయి ..............
థాట్స్ లైఫ్......!!!!!!!!!!!!

1 కామెంట్‌: