3, ఏప్రిల్ 2010, శనివారం

బ్రేక్ తరవాత.........


అందరూ టి.వి మీద రాస్తున్నారు అని రాయడం కాదు గాని.. నాకు మొబైల్ లో ఒక మెసేజ్ చదివే సరికి చాల నవ్వు వచ్చింది.. అదేమిటంటే..
ఒకవేళ నీల్ అరం స్త్రొంగ్ ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్తే ఆయనకి ఆల్రెడీ అక్కడ ఇద్దరు కనిపిస్తారు అంటా... ఎవరో తెల్సా...
"కెమెరా మాన్ హరీష్ తో స్వప్న టీవీ 9"
రామాయణం కాలంలో జరిగితీ పాపం వాల్మికి కి బుక్ రాసే శ్రమ ఉండేది కాదేమో..
రెండు నిమిషాలకు ఒకసారి.. ఫ్లాష్ న్యూస్ తో.. జనాలని చంపెసేవారు...
ఇక్కడ నాకు ఉంకో డౌట్ వచ్చిన్ధీ ... రాముడు బంగారు జింకను వేటాడే ప్రతి సీన్ పాపం సిత అమ్మవారు టి.వి లో చూసి ఉండేవారేమో... అప్పుడు రామాయణం ఉన్కోల ఉండేదేమో...!!!!!
రోజు.. ఒంటి గంటకు ప్రతి టి .వి వాళ్ళు మా ఇంటి వంట.. మీ ఇంటి వంట.. పక్కింటి వంట అని.. తినేస్తున్నారు..
అమ్మో.. టి.వి ఛానల్ వాళ్ళ అతి ఉత్సాహం ఎక్కువ అయ్యి... మా అమ్మ లాంటి వాళ్ళు దాన్లో చూస్తూ.. వంట చేస్తూ.. ఉంటె,,, చికెన్ కాసేపు ఉడక పెట్టండి ... మిగిలిన ప్రాసెస్ రేపు చెపుతాను అంటే...
ఎలాగో... టి.వి. ని వి కాంట్ త్రో.. ఇంకా... నూరు ముస్కుని చికెన్ ... పారేయడం తప్ప...........!!!!!

1 కామెంట్‌: