కొంత మంది.. విద్యార్థులకి ఒక ఆయన చిన్న లెక్క ఇచ్చారు...
2/10=2.... నిరూపించండి అని...
ఒక వైద్య విద్యార్ది.. నీకేమైనా పిచ్చా అని.. వెళ్ళిపోతాడు....
ఆర్ట్స్ స్టూడెంట్ కూడా మా వాళ్ళ కాదు అని చేతులు ఎత్తేస్తారు...
అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్,,, ఎన్నో చేసాము.. ఈ మాత్రం చెయ్యలేమా.... అని..
2/10 =two/ten
ఇపుడు పైన t కింద t కొట్టేస్తే
wo/en
alphabets wise వేల్యూ తీసుకుని ఆడ్ చేస్తే.. w అండ్ o ఇంకా e అండ్ న
అప్పుడు మనకి
38/19 వస్తుంది... దాని విలువ ... "2"
:-) :-) బావుంది కదా లెక్క............
Good One :-)
రిప్లయితొలగించండిengineers rock andi
రిప్లయితొలగించండిsms kuda undi kada
4+4 entha ani ante lawyers 8 ani ala okkokkalu cheptunte engineers matram meeku entha kavalo cheppandi chupistam antaru :-)