నిన్న మా కజిన్ ఒక అబ్బాయి అడిగాడు... బ్లాగ్ ముచ్చట.. పది వేల హిట్లు దాక నేనా... తర్వాత పోస్ట్లు రాయడం మానేసావ్ ఏంటి... అని.........
మీకు కూడా ఎవరికయినా ఇలాంటి ఆలోచన ఉందా.. నా గురించి.... :-)
మరేం లేదు అండి.. నాకు exam లు ఆవు తూ.. ఉన్నాయి .. end.. sem .. ఈ టైం లో కూడా చదవకుండా.. ఇదివరకులా అన్ని పోస్ట్లు.. రాస్తే.. ఎలా.. సో తగ్గించ్చా .... ఓ పదిహేను రోజులు.. మీరు ప్రశాంతంగా ఉండండి... :-) :-)
అస్సలు వెయ్యడం మానను అనుకోండి వీలు ఉన్నపుడు i vl write..
అసలు సంగతి ఏంటి అంటే... మాములు రోజుల్లో.. ఎన్ని గంటలు రాత్రుళ్ళు మేలుకుని ఉన్నా... అసలు నిద్ర రాదు.. కాని పుస్తకం తీస్తే అదేంటో.. పది ఇంటికే.. నిద్ర....... అసలు ఈ పుస్తకాలలో ఏదో మత్తు మందు ఉంది ఉంటుంది...
మరీ చిరాకు వేస్తుంటే చదివి చదివి.. నా బ్లాగ్ లో రాసుకుంటున్నా.... అలా అయినా కొంచెం... ఈ లోకం లోకి వస్తా నని... :-) :-)
మరీ ...........నాకు అల్ ద బెస్ట్ చెప్పరా.......... :-) :-)
మీలో ఎవరయినా అల్ ద బెస్ట్ చెప్తే.. చాలా కలిసి వస్తుంది.. అన్న నమ్మకం మీ మీద ఎవరికైన ఉంటే..
అలాంటి వాళ్ళు ప్లీజ్ ముందు నాకు విష్ చెయ్యండి................ :-) :-)
అప్పుడు ప్రత్యేకంగా మీకోసం ఒక టపా రాసి అంకితం ఇస్తాను... :-)
మీకు ALL THE BEST ..
రిప్లయితొలగించండిఇట్లు
మార్తా౦డ రుద్రసేన వర్మ
లవణ్ కమ్యూనికేషన్స్
All the Best....
రిప్లయితొలగించండిall the best .. concentrate on exams
రిప్లయితొలగించండిఆ.............ల్ ది బెస్ట్....
రిప్లయితొలగించండిall da best .. maa frnd ki kuda ila wish chesanu anthanki usa visa vachhindi apptlo ... naa leg and hand manchuvi ani naa opinion...
రిప్లయితొలగించండి