7, ఏప్రిల్ 2010, బుధవారం

ప్రేమ లోకం....

నాకు లైన్లు బాగా నచ్చాయి........

"love is not winning

or
willing someone
its loosing yourself to someone completely..
its not becoz of their excellence....
but d pureness in their heart.............!!!!.."

ఇది ఎక్కడో.. చదివా...... ఏంటంటే... "ప్రేమ.. ఒక పిచ్చి... అది కేవలం పెళ్లి ద్వారా కుదురుతుంది అని......"

జనాలకు పిచ్చి కుదరడం ఇష్టం లేదు.. అందుకే.. చాలా శాతం ప్రేమించిన వాళ్ళను ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు.. చెప్పండి.... నూటికో కోటికో ....

కొంచెం కవిత్వం కలిపి చెప్పాలంటే
ప్రేమ భాషను అందరు మాట్లాడగలిగినా.. కూడా,,,,, కేవలం మనసు మాత్రమే అర్ధం చేసుకుంటుంది .....

4 కామెంట్‌లు:

  1. ఇంగ్లీషు కవితలోని భావం కరెక్ట్.

    రిప్లయితొలగించండి
  2. "love is not winning
    or
    willing someone
    its loosing yourself to someone completely..
    its not becoz of their excellence....
    but d pureness in their heart.............!!!!.."

    నా మనస్సు ని తాకాయి

    రిప్లయితొలగించండి
  3. raccha raccha undi
    prema picchida
    prema swacchamainadi
    prema varsham lantidi eppudu tadisipotamo teledu
    prema sunami lantidi, binami lantidi kuda
    so prema gurinchi evariki teledu
    until and unless u experience it
    dont just take it for granted
    try to experience the love
    even if its pain
    that will be the most toughest pain ever
    so after that pain u will glow in ur life
    so guys don't just love for success in life
    love for success in life

    రిప్లయితొలగించండి
  4. quote bagundandi
    ashta chamma lo last song lo untadi kadandi
    'nijamga neggadam ante ishtanga odatam ante'
    ee line naku chala ishtamandi

    రిప్లయితొలగించండి