14, ఏప్రిల్ 2010, బుధవారం

బావలు వద్దు......... !!

నాలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.. ... ఒక బావ ఉంటే బానే ఉంటుంది కాని.. ఎక్కువ బావలు అస్సలు ఉండకూడదు...

ఇప్పుడు నాకు బావలు ఉన్నారని నా బాధ కాదు.... అందరూ.. బావ లే అయిపోయారు.. ఒక్క అన్నయ్య కూడా లేదు నాకు............ :-(

నేను మా అమ్మ వాళ్లకి ఎకైక అమ్మాయిని... అందుకే కొంచెం పెంకి, అనుకున్న వెంటనే జరిగిపోవాలి etc etc.. (ఒక్కల్లె ఉంటే ఇవి సహజ లక్షణాలు నాకు తెలిసి ...) అని మా వాళ్ళ అభిప్రాయం.. మా అమ్మ తరుఫు కాని.. నాన్న తరుఫు కాని.. అన్నయ్య వరస ఎవరూ లేరు నాకు... మా నాన్న తమ్ముడు లిద్దరికీ అమ్మాయిలే.. వాళ్ళు కూడా single... ఇంకా.. అమ్మ వాళ్ళ వయిపు మాత్రం మావయ్య లందరికి అబ్బాయిలు ఉన్నారు... (అది నా కర్మ.. :-( )

ఇంకా.. అందరూ నన్నే ఏడిపిస్తారు.. మా పెద్దమ్మ కూతురిని అయితే (అది నాకన్నా 9 ఏళ్ళు పెద్దది లెండి...) ఒక్క మాట అనరు.. ఎందుకంటే అది too calm అని వాళ్ళ ఉద్దేశం .. ఎమన్నా ఎదిపించినా .. స్మైల్ ఇచ్చి ఊరుకునేది... అయినా దానిని ఏమి అనే వారు కాదులెండి... నాతో మాత్రం ఎక్కువ కబుర్లు చెప్పించుకునే వాళ్ళు...

ఇక్కడ ఒక advantage ఏంటి అంటే.......... నన్నే బాగా pamper చేసే వాళ్ళు... ఇప్పటికి అంతే... !!

.. మర్చిపోయా.. నా బావ గోల.....

ఇంతకి సంగతి ఏంటి అంటే.. ప్రతి సంవత్సరం.. రాఖి వచ్చిందంటే అందరూ ఎంత సంతోష పడతారో.. నేను అంత బాధ పడతా... "దేవుడా రాఖి కట్టడానికి ఒక అన్నయ్య ని కూడా ఇవ్వలేక పోయావా అని....!!!

అయినా దేశం లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరకడం చాలా ఈజీ...కాని అన్నయ్య దొరకడం అంటే.. టీవీ 9 వాళ్ళు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం మానేయడం అంత.. కష్టం .... :-( :-(


ఎవరి కంటే వాళ్లకి రాఖి కట్టే అలవాటు నాకు లేదు.. ఇష్టం కుడా లేదు అలాగా... చిన్నపుడు అయితే.. పాపం మా నాన్న కి కట్టి నా సరదా తీర్చుకునే దానిని......

అపుడెపుడో.. మా బావ కి ప్లీజ్ రాఖి కట్టించికోవా అంటే......... "నువ్వు ఎలాగో బావ అని పిలవావు.. మళ్లీ ఇది కూడానా.... నాలుగు పికుతా మళ్లీ రాఖి తెస్తే అని.... తిట్టాడు..

చూస్తా చూస్తా.. రోజుకయినా .. నాకు ఒక మంచి అన్న దొరకకపోడు............ వాడికి ఇన్ని సంవత్సరాలలో కట్టే రాఖి లన్నీ.. ఒక్కసారే.. కట్టేస్తా................... :-) :-)

18 కామెంట్‌లు:

  1. అన్నయ్య దొరకడం అంటే.. టీవీ 9 వాళ్ళు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం మానేయడం అంత.. కష్టం .... :-( :-(

    వాడికి ఇన్ని సంవత్సరాలలో కట్టే రాఖి లన్నీ.. ఒక్కసారే.. కట్టేస్తా................... :-) :-)

    hehehe kattu kattu baga vadevado papam....

    :(

    రిప్లయితొలగించండి
  2. మీరు జూ. ఎంటీఆర్ సినిమా రాఖీ, గోరింటాకు, పుట్టింటికి రా చెల్లీ, వగైరా వగైరా చూడలేదల్లే ఉంది.. తెలుగు దేశం లో అన్నయ్యలకు తక్కువా.?

    రిప్లయితొలగించండి
  3. if the rakhi is made of gold, having some diamonds on it and if you are not expecting any return gifts.. I AM HERE...

    రిప్లయితొలగించండి
  4. అయినా ఈ దేశం లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరకడం చాలా ఈజీ...కాని అన్నయ్య దొరకడం అంటే..

    :-))))) .. good one .. you r right :-)

    రిప్లయితొలగించండి
  5. @swapna : entandi paapam intha sweet chelli dorukutunte.. :-)

    @agnatha : cinemallo varake andi.. anni... eerojullo rakhi kattina friendship band anesukuntunaaru ee abbayilu..

    @agnatha: gold ,diamonds kaavala... antha kanna valuable nenu chelli ga vastunte .. :-)

    @manchupalaki : kada.. roju matlade vaallu kuda aaroju contact lo undaru ... ento :-(


    @srinivas : ayanaki evaru chellellu lekapothe cheppandi.. endukante.. naaku competition vaddu...

    రిప్లయితొలగించండి
  6. Hi nikitha...good morning. mijam cheppalante.. iam regular visitor to ur blog from three days..nuvvu annayya ledu ane saraki elano anipinchindi........
    ala anukoku.. there are many brothers raaaaa...
    "All indiana are my brothers and sisters annam" chinnapude.. so andaru valle kada..edo okkaru tappa ha ha
    tc raaa

    రిప్లయితొలగించండి
  7. @exams :maataki brothers ante.. kaani entha ayina effection tho evaru chuskuntaaru.. cheppu..

    రిప్లయితొలగించండి
  8. హ హ హ శ్రీనివాస్. :-)).

    @నిఖిత: నాకు ఇప్పటికే ఇరవై మంది చెల్లెల్లు, పదిమంది అక్కలు ఉన్నారు. రాఖీ వస్తే, వాళ్ళు చేతికి కట్టే రాఖీల బరువుకన్నా, జేబులో నుంచి గిఫ్ట్‌ల రూపంలో తరిగిపోయే బరువే ఎక్కువగా ఉంటోంది. :-((. అయినా నీలాంటి అల్లరి చెల్లిని భరించే కెపాసిటీ నాకు లేదు. :-)). నీకు కరెక్టుగా మన మార్తాండ అన్నయ్య సూటవుతాడు. పాపం, వాడికి అందరూ వదినలే. చెల్లెల్లు లేరని బాధపడుతుంటాడు. ఆ రాఖీలన్నీ వాడికి కట్టెయ్. :-)).

    రిప్లయితొలగించండి
  9. @ nagaprasad : nannu antha allari pilla ani fix ayipoyaara.. :-),antha mandi chellellu akkala.. !!! meeru chaala great andi.. meeru cheppina aayana kuda na batch ye anukunta paapam ayanaki vadhinalu.. naaku baavalu... :-)

    రిప్లయితొలగించండి
  10. నాగా.. మన మార్తాండ అన్నకి సిట్టి సెల్లి ' సౌమ్య ' వుందిగా :-) మళ్ళీ ఈ అమ్మాయి చెల్లి అంటే సౌమ్య ఊరుకుంటుందా :-))

    రిప్లయితొలగించండి
  11. @మంచుగారు, ఏమో మరి. ఇది వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయించుకోవాల్సిన సంగతి. అయినా, ఇద్దరు ఆడోళ్ళు గొడవపడితే సూట్టానికి భలే ఉంటుంది. మనం కెలికి వదిలేయాలంతే. :-)).

    @నిఖిత: మీకు బావలు ఎక్కువమంది ఉంటే పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదు కానీ, అదే ఒక మగాడికి ఎక్కువమంది మరదళ్ళు ఉంటే వాడంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఆ మరదళ్ళెవ్వరూ నచ్చకపోతే, వాళ్ళందరికీ పెళ్ళయిపోయేంత వరకు ఆగాలి. అంతవరకు ఆగితే వీడు ముసలోడు అయిపోతాడు. అలాగని ఎవరినో ఒకరిని చేసుకుందామంటే, మిగతావాళ్ళకు మంట. కొన్నిసార్లు బంధుత్వం మీద ప్రభావం చూపిస్తుంది. :-((. ఇంకా ఇలాంటి కష్టాలు చాలానే ఉంటాయి. పాపం, మగవాడు. :-(((

    రిప్లయితొలగించండి
  12. బావలు వద్దు
    రాఖీలు ముద్దు
    రింబోలా రింబోలా ఈగోల హాయ్ హాయ్

    రిప్లయితొలగించండి
  13. అక్క అక్కా అంటూ వెంటపడే ఒక జీవి నెల క్రితం బ్లాగటం ఆపేసాడు
    మీరు మరో 15 రోజులు ముందు మొదలెట్టి ఉంటే
    atleast మీకో తమ్ముడు దొరికేవాడు
    pcccchhhhhhhhhhhhhhh

    రిప్లయితొలగించండి
  14. భౌతిక తర్క వాదంలో అసలు చెల్లి అంటే చెల్లి అని అర్థం...మా రాజాంలో మామిడి తోటల్లో పని చేసే రంగయ్య తేనె టీగలు పట్టటానికి చెన్నై ఎక్స్ప్రెస్ కోసం బీదర్ లో ఇసక చల్లి ఎదురు చుస్తుంటే మా వదిన నన్ను తిక్కలోడా అని తిట్తి అన్నం పెట్టి సైట్ సీఇంగ్ కి పంపింది...

    ఇట్లు
    మార్తాండ

    రిప్లయితొలగించండి
  15. అయినా ఈ దేశం లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరకడం చాలా ఈజీ...కాని అన్నయ్య దొరకడం అంటే.. టీవీ 9 వాళ్ళు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం మానేయడం అంత.. కష్టం .... :-( :-(

    haha upamanam baavundi :-))

    రిప్లయితొలగించండి