ఈరోజు... అంతా సినిమాలు చూడటం తోనే సరిపోయింది.. అనుకుంటా... ఏంటో చాలా ఖాళీ గా అనిపిస్తుంది..మొన్నటి దాక బుక్స్ తోనే.. సరిపోయేది.. వాటిని నేను.. అవి నన్ను... చూడడం.. అవేమో.. పాపం చదవవే తల్లి.. పట్టుకుని పడుకోకు.. అని చూస్తుంటే నన్ను.. నేనేమో.. ఎందుకేయ్ ఇంత బరువు ఉన్నావ్.. కొంత బరువు తగ్గు.. అనుకోవడం :-) :-)
సెలవలు ఉంటే.. పడుకోవడం... సినిమాలు చూడడం.. బయటికి వెళ్ళాలన్నా.. కూడా అమ్మో ఈ ఎండలకి రూం దాటి వెళ్ళాలని లేదు... ఈ నెట్ ఏమో తెగ విసిగించేస్తుంది.. disconnect అవ్వడం అలా... wi-fi తో ఇదే తంటా సిగ్నల్ అందకపోతే...
ఈరోజు ఏం చేసాను అంటే.. ఎందుకో.. నా లైఫ్ లో నా ఫస్ట్ థింగ్స్ రాయాలనిపించింది.. నా డయరీ లో... అలా గుర్తు తెచ్చుకుంటూ.. చాలా రాసేసా.. పెన్, choclate, ఫ్రెండ్, టీచర్ అలా అలా.. అబ్బో.. చాలా లిస్టు వచ్చిన్దిలే.. మీరు కూడా ట్రై చెయ్యండి.. రాస్తూ గుర్తు తెచ్చుకుంటుంటే.. భలే బావుంటుంది.... ఆ ఫీలింగ్ ఎలా గయినా వేరు....
charging పెట్టడం అవసరం లేని మొబైల్ ఉంటే బావుండు.... పాటలు వినడం ,, battery డౌన్ అవ్వడం.. మళ్లీ పెట్టడం.. ఒక్కోసారి సరిగ్గా.. ప్రయాణం చేస్తున్న టైం లో ఆఫ్ అయిపోతది.. అప్పుడు చూడాలి .. సోకేట్ కోసం వెతకడం ఆ గోల అబ్బో... నోకియా వి charging బాగా ఇస్తాయి కాని సోనీ piece లు చాలా లుక్ ఉంటాయి...
ఇంతకీ సంగతి ఏంటి అంటే.. చానల్స్ అలా మారుస్తుంటే... తేజ లో అనుకుంటా.. "మెంటల్ కృష్ణ " సినిమా... బాబోయ్... అయిదు నిమిషాలు చూసా.. మెంటల్ వచ్చింది.. అ స్క్రీన్ ప్లే కి... ఆ సినిమాలో ఎండింగ్ బావుంటుంది ఏదో ఉద్దేశం తో అలా చేస్తాడు అని ఎక్కడో చదివినట్టు గుర్తు... అమ్మో.. ఎండింగ్ దాక చూస్తే.. పిచ్చి వచ్చేదేమో.. ఆ డైలాగ్ లకి.. చూపించే torture కి.... ఏదో.. ప్రశాంతత కోసం t.v పెడితే.. ఇలా ఉంది.. పోనీ ఇంకేదయినా పెడదాం అంటే.. అన్ని ఇలానే ఏడ్చాయి... :-(
సింహా.. మూవీ రిలీజ్ కదా.. ఈరోజు.. బాలకృష్ణ కి గత అయిదు సంవత్సరాలుగా సినిమాలు లేవు మంచివి.. కొన్ని సినిమాలు మరీ ఎక్కువ చూపించి అయన ఇమేజ్ పాడు చేసాయి... అయన ఎంతయినా మెచ్చుకోవాలి ఎవరండీ అంతా తరుచుగా సినిమాలు చేస్తునారు బిగ్ హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు.. మహేష్ బాబు సినిమా.. ఎప్పుడో.. రెండు సంవత్సరాలకి ఒకటి .. నేనేమైన తక్కువా అని పవన్ కళ్యాణ్ ఇంకా.. లేట్ గా సినిమా చేస్తునాడు... ఆదేపుడో.. నా graduation మొదటి సంవత్సరం లో వచ్చినది.. నాది అయ్యిపో.. వచ్చింది కాని అయన నెక్స్ట్ సినిమా స్క్రీన్ మీద కనిపించలేదు ,,,, :-)
మీకు తెలుసా ఇది moonlight టపా.. అలా చల్ల గాలిలో.. .. ఆకాశం చూస్తూ...రాస్తున్నా నాకు అయితే.. వాటర్ ఏ ఏరియా దగరికో వెళ్ళాలి పిస్తుంది... అలా అది ఎలాగో కుదరదు కాని నా పక్కన నీళ్ళ గ్లాస్ లో నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి తెలుసా.. .. :-) :-)
ఆకాశం లో నక్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి సరిగ్గా ఏదో ఒకటో.. రెండో... అదే ఏ చిన్న ఊరు కి వెళ్తే.. అసలు.. చాలా బావుంటుంది.. పందెం కోడి మూవీ లో.. చూపిస్తాడు.. .. గుర్తుందా ఎవరికయినా... ulti...... !!
30, ఏప్రిల్ 2010, శుక్రవారం
నా నెల బ్లాగు...
నా బ్లాగ్ మొదలెట్టి జనాలను గొట్టడం మొదలెట్టి.. ఈరోజుకి సరిగ్గా నెల............ ఇలా ఎన్నో నెలలు.. పూర్తి అవ్వాలని కోరుకుంటున్నా... :-)
నిన్న బయటకి వెళ్లి రోడ్ క్రాస్ చేస్తుంటే... ఎవరో.. రోడ్ పక్కన "భార్గవి భార్గవి" అని అరుస్తున్నారు.. ... వెంటనే thougts ఎక్కడికో వెళ్ళిపోయాయి... రోడ్ క్రాస్ చేస్తున్న దానిని ఆగిపోయాను... ఇంతలో ఏదో కార్ ముందు వచ్చింది....... "ఇంట్లో చెప్పి వచ్చావా... అన్న లెవెల్ లో చూసాడు.... నిజంగా ఆ మాట అనుంటే.. నాలుగు ఇచ్చేదానిని.. మరి ఇంట్లో చెప్పి వస్తారు.. ఈ హీరో గారి కార్ కి dash ఇవ్వాలి ఈరోజు అని........ పాపం లే ఏమి అనలేదు...
వెంటనే.. నా రూం కి వెళ్లి నా diary లు అన్నీ వెతకడం మొదలు పెట్టాను.. చ.. కావలసినది ఎప్పుడు కనిపించదు........ అనవసరమయిన చెత్త అంతా కనిపిస్తది కాని........ నా మీద చాలా కోపం వచ్చింది.. నా నేగ్లిజేన్సు కి ...... :-(
మేము ఇదివరకు ఉన్న ఫ్లాట్ లో.. మా వెనక.. ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు.. అమ్మమ్మ,తాతయ్య, ఆంటీ, ఇద్దరు చిన్ని పాపలు... నేను వాళ్ళను అలానే పిలిచేదానిని....
దానిలో ఒక పాప పేరు భార్గవి... మా అమ్మ కి నాకు అది అంటే.. చాలా ఇష్టం.. అప్పుడు ఇంకా ఫస్ట్ క్లాసు చదివేది... మొదట్లో మా ఇంటికి అంత వచ్చేది కాదు.. తర్వాత తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత.. పడుకోవడానికి ఇంటికి వెళ్ళే అన్నా వెళ్ళేది కాదు.. :-)
దానికి ఆస్తమ ఉండేది... ఎప్పుడు దగ్గు, అందువల్ల.. చలి గాలి తగిలితే.. చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఆంటీ వాళ్ళు.. ముందు నేను చదివే స్కూల్ లోనే చదివేది.. తర్వాత మా ఫ్లాట్ దగ్గర దానిలో మార్చారు... అది ఒక పది kg లో ఉంటది ఏమో.. దాని బాగ్ ఒక అయిదు kg లు ఉండేది... మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేది...
దానికి మా అమ్మ చేసే వంకాయి ఇంకా శనగ పప్పు కూర చాలా ఇష్టం.. రోజూ మా అమ్మని చేసి ఇమ్మనేది.. సరదాగా మా అమ్మ చెయ్యను అన్నా.. కూడా.. దబాయిన్చేదిలే......... ఎందుకు చెయ్యవు.. అని.. :-)
మా అమ్మ దాని కోసం రెండు రోజుల కొకసారి చేసిపెట్టేది... ఎంత అలవాటయింది అంటే.. ఇంటికి వచ్చి వాళ్ళింట్లో కూర నచ్చకపోతే.. ఆంటీ వాళ్ళది ఏంటి అనేది.....
మా నానా ఎక్కువ tours లో ఉండేటపుడు.. మా ఇంటికి వచ్చి అమ్మను తిన్నావా అని అడిగేది... తినకపోతే మా అమ్మ కు చెపుతా అనేది... ఒకవేళ మా అమ్మ ఈరోజు గురు వారమే అంటే... నా దగ్గరకు వచ్చి ఎంక్వయిరీ మొదలెట్టేది.. :-) అందుకే మా అమ్మకు అదంటే చాలా ఇష్టం...
తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు వేరే చోటకు మారిపోయారు.. కొంచం దూరం అది.. ఎపుడు అయినా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళం..
కొన్నిరోజుల తర్వాత ఎందుకో అమ్మకి నాకు ఒకే రోజు కలలోకి వచ్చింది... భార్గవి .. సరే అని ఒకసారి చూద్దాం అనుకున్నాం.. అమ్మ ఆ తర్వాత రోజు అక్కడ పని ఉంటే.. వాళ్ళ ఇంటికి వెళ్ళింది ... వెళ్ళగానే ముందుగా భార్గవి నే అడిగింది.. ఆంటీ వాళ్ళు ఏమి మాట్లాడలేదు.... మా అమ్మ రెండు సార్లు అడిగింది అంటా... అమ్మమ్మ ఏడవడం స్టార్ట్ చేసారు... భార్గవి ఇంకా లేదు.. సుద్దేన్గా ఆస్తమ ఎక్కువ అయ్యి హార్ట్ పట్టేసింది.. హాస్పిటల్ కి తీసుకువెళ్ళే లోగ నే......... అని,,,
అమ్మ ఇంక నాకు కూడా చెప్పలేదు ఇదంతా.. తర్వాత ఒక రోజు చెపితే చాలా బాధ అనిపించింది.. నాకు.... మా అమ్మ అయితే దానికి నచ్చిన కూర చెయ్యడమే మానేసింది... ఇప్పటికి ఏమైనా వస్తే.. మాటల్లో... తలుచుకున్టాము...
కొంత మందిని ఎంత చూడాలి అని ఉన్నా కుదరదు కానీ వాళ్ళ జ్ఞాపకాలు జీవితాంతం వదిలి వెళ్ళవు... మీతోనే నేను ఉన్నాగా అన్నట్టు... :-( :-(

29, ఏప్రిల్ 2010, గురువారం
పెన్ కి ఇంకు దండగా..
ఈరోజు... నేను పరీక్షా ఎలా రాసానో.. నాకు తెలీదు... నిన్న అంతా జలుబు.. ఇంకా సరే.. కదా.. అని.. అర్ద రాత్రి లేచి చదువుదాం అని.. 2.30 కి అలారం పెట్టా.......... నాకు జనరల్ గా.. అలారం పెట్టిన టైం కి.. అసలు నిద్ర లేచే అలవాటే లేదు... అది నాకు బాగా తెలుసు........ అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ.............
నిన్నే అలారం tone మార్చి ... "ఈ హృదయం .." ఏ మాయ చేసావో.. పెట్టాను............. ఆ పాట నన్ను ఏం మాయ చేసిందో.. కాని............... ఇంకా జోల పాటలాగా అని ఇంచి .. అలారం ఆపేసా... చక్కా.. పడుకున్నా............ పాపం దాని పాటికి ఆది.. మొత్తు కుంటూనే ఉంది......... నేను అసలు ఎందుకు dsturb చేస్తునావే నిద్ర పోతుంటే.. అన్నటు ఒక లుక్ ఇచ్చి.. దాని పీక నోక్కేద్దాం అనుకున్నా.. అదే ఆఫ్ చేద్దాం అనుకున్నా......... సర్లే పాపం అని.. అది కాదులే... ఓపిక లేక.. మళ్లీ పడుకుని పోయా...........
asusual wake up కాల్స్ వచ్చాయి......... నేను మాత్రం అలానే నా బెడ్ కి నాకు ఏదో అవినాబావ సంబంధం అన్నట్టు.. పడుకున్నా.......
మొత్తానికి.. ఆరు నారా కి లేచా............... నిజం చెప్పాలంటే.. నా అదృష్టం బావుంది.. నా పేపర్ అన్నిటి కన్నా ఈజీ ది వచ్చింది................ :-) :-)
దేవుడు నా జలుబు బాధని అర్ధం చేసుకున్నట్టు ఉన్నాడు............
నేను ఎనిమిదో.. తరగతి చదువుతుండగా.. నా జూనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు అవినాష్ అనుకుంటా పేరు.......... తనకి ఎక్షమ్ లో.. స్నేహితుడికి లేఖ రాయి అని ప్రశ్న ఇస్తే..........
" ఎలా ఉన్నావ్ రా.. నేను క్షేమం... ఉంటాను..............
ఎక్కువ రాస్తే,, పెన్ కి ఇంకు వేస్ట్ .. పోస్టు కి బరువు వేస్ట్ .... ఫోన్ చేస్తా లే............ ఎలాగో మనకి ఫ్రీ ఏ గా,,,,,,,,, "
బాబోయ్............ మాకు అయితే ఆ లెటర్ కి నవ్వాలో ఏడవాలో తెలియలా.......... ఈ లాంటి లెటర్ ఎవరు ఎవరికీ రాయరేమో............
నాకు ఇంకో.. సంఘటన నా స్కూల్ లైఫ్ లో చాలా గుర్తు... నేను సెవెంత్ స్టాండర్డ్ చదివే టప్పుడు.......... సరోజినీ మాం అని సోషల్ చెప్పే వారు.. ప్రీ ఫైనల్ ఎక్షమ్ అవుతుంది.. నేనేమో.. ముందే అన్ని రాసేసి కాలిగా హాల్ టికెట్.. లో అక్షరాలూ లెక్కపెడుతున్నా...........
ఇంతలో.. ఆవిడా వచ్చింది......
మాం వచ్చిన మొదటి రోజు... మీ ambition ఏంటి అని అడిగితే,.,,, నేను ఏమో.. i.a.s అవుతా.. అన్నా... పెద్ద గొప్పగా.........
సరే.. ఇంతకీ.. వచ్చిన ఆవిడా ఏం చేస్తున్నావ్ అని అడిగింది... నేను చిన్ని స్మైల్ ఇచ్చి ఎక్షమ్ అయ్యి పోయింది.. జస్ట్ అలా కౌంట్ చేస్తున్నా... లెటర్స్ అన్నా.....
ఆవిడేమో... ఎన్ని ఉన్నాయి అండి.. నేను ఎంతో చెప్పా..
అపుడు.. "r u sure ? అన్నారు.. kbc లో amitabh గుర్తోచాడు నాకు అప్పుడు...
నేను మళ్లీ.. లెక్క మొదలెట్టేస..........
ఆవిడా.. నవ్వి ............... " నూ సివిల్స్ రాస్తా అంటున్నావ్.. చెప్పే ఆన్సర్ మీద.. కాన్ఫిడెన్సు లేక పోతే ఎలా... అని..."
ఇప్పటికి నేను ఆ వర్డ్స్ మర్చిపోను............... సివిల్స్ ఏమో కాని.. confident గా అయితే ఉంటా.. నేను ఏం చేసినా.. even తప్పు అయినా.........
ఇప్పటికి ఎక్కడో ఉంటుంది.. రాయాలి అని.. మే b రాస్తా నేమో... బట్ indian foreign service కి .........
స్కూల్ డేస్ ఎపుడు తిరిగి రావు........................

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)