30, ఏప్రిల్ 2011, శనివారం

problematic ..

మనం (e power x) లా ఉండాలి ఎప్పుడూ.. ఎవరయినా మనని integrate చేసినా differentiate చేసినా ఒక లాగే ఉండాలి మారకూడదు... :) :)

omg maths... :P


నాకు ఎందుకో maths అసలు ఎక్కదు.. "ఎక్కదు.. .." అన్న thought వల్ల సగం ఎక్కదు... :) theory చదవమంటే.. ఎన్ని pages అయినా ఒక hour లో చదివేస్తాను.. (నేను cse అయితే mechanical వాళ్ళు కూడా నా మొహాన బుక్స్ పడేస్తారు చదివి explain చెయ్యమని :P ) ఎంత చిన్నది అయినా ప్రాబ్లం అంటే చిరాకు... !!!!


ఇంకా పెద్ద విషయం ఏంటి అంటే.. నా ఫేవరెట్ టీచర్ నా maths టీచర్.. పాపం అయన బాగా చెప్తారు అన్న ఫీలింగ్ ఉండి పోయి.. అయన వేరే చోటికి మారిపోయాకా ఎవరూ చెప్పినా నాకు maths ఎక్కలేదు... :) :)

ఒకళ్ళకి అలవాటు పడితే ఓకే గాని వాళ్లు లేకుండా ఉండలేక పోవడం అంత అల వాటు పడటం వల్లే problems వస్తాయి కదా... !!!


గెట్ ఆన్ అయ్యి పోతే పర్వాలేదు.. అదే తలుచుకుంటూ.. discontented గా ఉంటే లైఫ్ కుడా maths లా అయిపోతుంది.... problematic గా .................. !!

1 కామెంట్‌:

  1. Mech వాళ్ళకి Theory ఎక్కువగా వు౦డదు.. తక్కువే వున్నా అర్థ౦ చేసుకోవడ౦ కష్ట౦. రె౦డు branches కలిపి చదివిన౦దుకు dual degree కోస౦ try చెయ్య౦డి. lol.

    రిప్లయితొలగించండి