ఈ మధ్య అందరూ పాత టీవీ లు వదిలేసి lcd మీద plasma మీద పడుతునారు... పొరపాటున మీ ఓల్డ్ టీవీ exchange చెయ్యకండి.... :)
ఎందుకంటే టీవీ వాడు నేను అనేది కేబుల్ వాడు.. పోనీ డిష్ :) పండగ అయినా వరల్డ్ కప్ మ్యాచ్ అయినా ఆఖరికి దేశం ఏమి అవుతున్నా వాడి soaps తో రుద్దడం మానడు.. ఇంట్లో పెద్ద వాళ్ళు లేకపోతే me wives.. పొరపాటు పడకండి ప్లురల్ గా అందరికి కలిపి wives అని రాస్తున్నా :) ఉంటే వాళ్ళు వాటిని వదలరు మిమ్మలిని మ్యాచ్ వగైరా చూడనివ్వరు.. సో టీవీ spare ఉంచండి ఇంట్లో... .. :)
soap అంటే గుర్తొచ్చింది.. మా టీవీ వాడు star plus లో వచ్చే బాలిక వధు అన్న సీరియల్ dub చేసి వేస్తునాడు... :) దానిలో చిన్ని పాప ఉంటుంది ఆనంది అని... ఆ పాపకి పెళ్లి చేసేస్తారు అప్పుడే ... ( మా ఇంట్లో వాళ్ళు నాకు బాగా ఇంజెక్ట్ చేసారు )ఆ సీరియల్ ౩౦ నిమిషాల్లో ఇది 25 నిమిషాలు వాగుతూ నే ఉంటది.. :) బట్ సో క్యూట్...... !!!
చూడండి బాబు అంతే కానీ దాని కోసమే బతుకు తున్నట్టు కనిపిస్తునారు .. జనాలు... :)
ఏదో ఒక రోజు వస్తుంది.. ఇంక వాళ్లకు స్క్రీన్ప్లే రాయటానికి ఏమి లేకుండా ఉండే రోజు... అప్పుడు ఈ గోల గొడవ ఉండదు.... మళ్లీ పాతవే replay చేస్తే చచ్చి ఉరుకుంటాం.. :( :(
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి