20, ఏప్రిల్ 2011, బుధవారం

laaz... zy

ఎందుకు lazy lazy అని అందరూ తిడతారు.... వాళ్ళు ఏదో ఏదో లైఫ్ లో ఎప్పుడు lazy గా లేనట్టు... :)

All of the biggest technological inventions created by man - the airplane, the automobile, the computer - says little about his intelligence, but speaks volumes about his laziness.



అవునా ... ?కదా........ ?


అసలు lazy అన్న కాన్సెప్ట్ లేకపోతే ఇవేమయినా వచ్చి ఉండేవా.... :P



పని ఉండి ఖాళీగా ఉంటే lazy.. పని లేకుండా ఖాళీగా leisure....


కానీ ఏదయినా toughest వర్క్స్ .. కష్ట పడే వాళ్ళకు కాకుండా ఇలాంటి వాళ్లకి ఇస్తే.. పనికి ఎన్ చక్కా షార్ట్ కట్ కనుక్కుంటారు............. :P


lazy గా ఉండడం లో తప్పు లేదు మన laziness ఇంకొకళ్ళని కష్ట పెట్టడానికి reason కానంత వరకు... :)




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి