12, ఏప్రిల్ 2011, మంగళవారం

selfish ...

To know when to go away and when to come closer is the key to any lasting relationship.


we stay away from some people.... వాళ్ళు మనతో ఉండే way నచ్చకో.. లేకపోతే వాళ్ళు మనకు అంత importance ఇవ్వకో... మనం దూరం గా ఉంటాం ..కానీ వాళ్ళ happiness కి మాత్రమే దూరం గా ఉంటామేమో... మనది అనుకున్న తర్వాత... వాళ్ళు ఎప్పుడైనా suffer అవుతున్నట్టు తెలిస్తే మనమే ఫస్ట్ బాధ పడతాం.. టైం లో వాళ్ళు వద్దు అన్న దగ్గర ఉంటాం...

నిజానికి అప్పుడు వాళ్ళు వద్దు అనరులే.....


ఎంత ఇష్టం లేని వాళ్ళు అయినా మనం low గా ఉన్న టైం... console చేస్తే ఎదురు ఒక మాట కూడా అనలేము... :)

అప్పుడు మనకు మనల్ని ఓదార్చే మాట కావాలి అది ఎవరిది అయినా కావచ్చు.... !!!!

మనం ఎంతయినా selfish.... :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి