28, ఏప్రిల్ 2011, గురువారం

short, పొట్టి, చిట్టి... :)

ఇంక ... college లైఫ్ లో exams ,mids అన్నీ అయిపోతాయి రేపటితో.. :( :(


కొన్ని things, కొన్ని restrictions తో లైఫ్ ఉన్నప్పుడు ..అవి ఎప్పుడు మనని వదిలేసి వెళ్లి పోతాయి రా బాబు అనిపిస్తాయి .. వాటిని ఇంక మిస్ అయ్యిపోతాం అన్నప్పుడే ఇష్టం బాగా పెరుగుతుంది .... కదా.. !!!

we always want the things what v can't have......... :)


లైఫ్ లో ఇష్టమయినవి అన్నీ షార్ట్ టైం దాకా నే ఉండాలి ఏమో మనతో అప్పుడే.. వాటి మీద ఉన్న ఇష్టం అలానే లే permanent గా ఉంటుంది... !!


i love short surprises , short and happiest moments అండ్.. ofcourse... గంటలు సినిమా కన్నా... 15 నిమిషాలు షార్ట్ ఫిలిం చూడటానికి ఇష్ట పడతాను......

short ఫిల్మ్స్.. చెప్పే విషయం సోది చెప్పకుండా 15-20 నిమిషాల్లో భలే అవగోట్టేస్తారు...


మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే... కొన్ని llnks ఇస్తాను చూసుకోండి... ఎవరయినా ఒక passion తో డిఫరెంట్ గా అలోచించి అందరి లా కాకుండా డిఫరెంట్ profession లో సెట్ అయితే భలే అనిపిస్తారు కదా... మనకు ఎక్కడో అలాంటి interests లు ఉంటాయి కానీ.. కొన్ని constraints , కొన్ని responsibilities వాటిని layers layers కింద కప్పేస్తాయి... :) :)

youtube లో.. mr.productions వాళ్ళ short ఫిల్మ్స్ ఉంటాయి... they really make good flicks... సో have look once,,,


http://youtu.be/IXZupGFsr7s



ఇది వాళ్ళ latest flick trailer.. మూవీ కూడా upload చేసే ఉంటారు... timepass అవ్వకపోతే ఎప్పుడు అయినా హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేస్కొండి... :)






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి