10, ఏప్రిల్ 2011, ఆదివారం
NRA
There's one sad truth in life I've found
While journeying east and west -
The only folks we really wound
Are those we love the best.
We flatter those we scarcely know,
We please the fleeting guest,
And deal full many a thoughtless blow
To those who love us best.
~Ella Wheeler Wilcox
సూపర్ చెప్పారు.... ఎంతయినా మన లని నిజంగా ఇష్ట పడే వాళ్ళనే మనం పట్టించుకోము... :) :)
మీకు తెలుసా అయన ఎవరో.. మన state ని 30 districts కింద విడగొడితే బావుంది అన్నారు.. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ఏమైనా వస్తాయేమో.... :) :) ఒఫ్కోర్సే పర్సనల్ ఒపీనియన్ అంట... అది... !!!
whatever... ... ఏ నిమిషానికి ఏమి జరుగునో.. అన్న పాట ఇక్కడ situations కి బాగా సరిపోతుంది... :)
non residents of india లా non residents of andhra అన్న కొత్త గ్రూప్ వచ్చినా వస్తదేమో... dual citizenship లాగా.. dual state షిప్... బెటర్... :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి