15, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఇన్ఫో...

ఇన్ఫోసిస్ సీనియర్ బోర్డు member mohandas pai... resign చేసారు అంట... కంపెనీ లో day one నుండి ఉన్నారు అనుకుంట ఆయన... మరి ఎందుకు వదిలి వెళ్లి పోతునారో ... ఒక సంవత్సరం నుండి అనుకుంటున్నారు అంట.. ఇప్పటికి చేసారు... !!!


infosys లో వర్క్ చేసే అబ్బాయిలు చాలా studious అన్న టాక్ ఉంటుంది ................. :)

ఈరోజు ఒక మూవీ చూసాను " another cindrella story " పేరు చూసి animated అనుకున్నాను... కానీ కాదు.. :( బట్ మూవీ చాలా కూల్ గా ఉంది... హీరో బావున్నాడు.. హీరో ఇన్ కూడా... :) ఖాళీ ఉంటే download చేసుకోండి... !!!


మొన్న నేను oscar wilde స్టోరీ ఒకటి రాసాను... అయినా రాసిన story feb 14 ముందు అనుకుంటా సాక్షి లో ఎవరో అనువదించారు... ఈరోజు గుర్తొచ్చింది... బట్ ఆయన స్టోరీస్ భలే touching గా ఉంటాయి ఫీల్ నిజంగా చాలా బావుంటుంది.... :)

నాకు చేతన్ భగత్ novels చదువుతుంటే ఎందుకో sidney sheldon way లో రాస్తాడేమో అనిపిస్తుంది ofcourse నా పర్సనల్ ఒపీనియన్ కానీ చదవటానికి ఈజీ గా ఉంటాయి తన స్టోరీస్ ....

మీకు ఇలాంటి క్లాసిక్ స్టోరీ కావాలి అంటే www.shortstoryarchieve.com లో చూడండి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి