14, ఏప్రిల్ 2011, గురువారం

నవ్వుకోవాలా మనని చూసి.. :P

You grow up the day you have your first real laugh -- at yourself.


మనలని ఎవరు అయినా ఏమయినా అంటే... మనం ఊరుకుంటామా రచ్చ రచ్చ చేసి వదిలిపెడతాం.... వాడుబాబోయ్ నా నోటి నుండి ఎందుకు వీళ్ళ గురించి వాగానా అన్న లెవెల్ కి వాళ్ళని తీసుకొస్తాం... especially అమ్మాయిల్లో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది... :)


మనలని మనం criticise చేసుకోగల స్టేజి కి వచ్చాం అంటే చాలా maturity వచ్చినట్టు అంట... .. మే be తెలివిగా ఇంకా ఎవరు అనటానికి ఛాన్స్ ఇవ్వ కుండా ఏమో...



పక్క వాళ్ళు ఏదో అనే కంటే మనలని మనమే అనుకుంటే పెద్దగా మనం బాధ పడే అవసరం ఉండదు ... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి