13, ఏప్రిల్ 2011, బుధవారం

analysis

Men, like nails, lose their usefulness when they lose direction and begin to bend.


men అనే కాదు ఎవరయినా identity నీ వదిలేసి ఇంకొకళ్ళ కోసం ఉన్నంత కాలం వాళ్ళ కథ మారి పోతుంది... :)


సో బెండ్ అవ్వ కండి.......... :) :)


pscychological గా కొన్ని analysis చేయచ్చు అంట.. ఒక మనిషి behavior బట్టి...



ప్రతీ చిన్న చిన్న విషయాలకి నవ్వే వాళ్ళు inner గా ఏదో దానికి చాలా బాధ పడుతునట్టు అంట....

ఎక్కువ పడుకుంటూ.. ఉంటే.. వాళ్ళు lonely గా ఫీల్ అవుతున్నారు అని అర్ధం అంట...


ఎక్కువ వేలా పాలా లేకుండా ఎవరయినా తింటూ ఉన్నట్టు అయితే... వాళ్ళు చాలా tension పడుతున్నట్టు అంట....


నిజమే అనిపిస్తుంది... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి