28, ఏప్రిల్ 2011, గురువారం

ఫ్రెండ్ ఆ లేక...


Before borrowing money from a friend, decide which you need more.
(Friend or Money !)


awesome qoute నిజంగా... చాలా సార్లు మనకి ఎదురు అయ్యే situation.... ఎంత మంచి friendship అయినా financial issues తో లింక్ అప్ అయ్యి ఉంటే.. ఏదో రోజు relation లో crack వస్తుంది........ అందుకనే.. మనీ నా ఫ్రెండ్ నా.. ముందు choose చేసుకుని ఉంచుకుంటే బెస్ట్,,,,,,,,,,

మనీ వల్ల మన behaviour లో ఎప్పుడూ తేడా రాదు... అది మన nature ని.. ఇంకా magnify చేస్తుంది..


Money is neither my god nor my devil. It is a form of energy that tends to make us more of who we already are, whether it's greedy or loving. ~Dan Millman


నిజమే కదా.. !!!!


పేపర్ మీద జనాలు బతుకుతున్నారు....... మనం చేసుకున్న పేపర్ కే ఇంత వేల్యూ ఉంటే.. మనకి ఎంత value ఉందో.. మనకు తెలియాలి.......... :) so never under estimate yourself......... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి