12, ఏప్రిల్ 2011, మంగళవారం

hug u...........

You can't wrap love in a box, but you can wrap a person in a hug.


hug......... అందరూ ఇష్ట పడేది... సంతోషం గా ఉంటే... ఇష్ట మయినా వాళ్ళని hug చేసుకుంటాం.. బాధగా ఉంటే అర్ధం చేసుకునే వాళ్ళని హాగ్ చేసుకుంటాం.... warmness మన happiness ని పెంచుతుంది... మన కన్నీళ్లు ని హాగ్ లో కలిపేసుకుంటుంది... :)

కాబట్టి అందరూ ఇష్టపడే గిఫ్ట్.......... అది.... !!!


గంట గంట లు సోది చెప్పి ఓదార్చే కన్నా మనకు ఇష్టమయిన వాళ్ళు బాధలో ఉన్నపుడు మన టచ్ మన hug వాళ్ళల్లో చాలా మార్పు తెస్తుంది.... జంతర్ మంతర్ జు మంతర్.... :) :)


కాకపోతే మరీ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కూడా ఇది ట్రై చేస్తే hug చేసుకోవడానికి arms ఉండవ్.... :) :) విరగ కొడతారు.... !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి