16, ఏప్రిల్ 2011, శనివారం

ఈ సండే ఇక్కడ...

"నేను రూం లో ఉన్నాను.. నా suitcase పక్క రూం లో ఉంది.. " ఎలా comfortable గా ఉండగలను.... :) :) త్రిష డైలాగ్ situation లో... పిచ్చెక్కింది.... :) ఏమని చెప్పాలి కొన్ని చోట్ల రాడ్ వేసాడు.. బట్ బావుంది మూవీ... పవన్ నీ పాస్తా అడిగితే "నేనేమైన permanent cook నా పోయి చేస్కో అంటాడు... !! ఇంతే ఇంతే కొంచెం టైం అయితేఅబ్బాయిలు అంతా ఇంతే.. :)
frame to frame కొంచెం మార్పు తో love aaj kal మళ్లీ మూడో సారి చూసాను ఈరోజు... :) పవన్ కళ్యాణ్ కి అర్జున్ పాల్వాయి సూట్ అయిందేమో ఆక్షన్...పరంగా :)

పవన్ కళ్యాణ్ నాకు ఇటాలియన్ నేర్చుకోవాలి అన్న పిచ్చి ని peaks కి తీసుకొచ్చాడు... :)


సరే.. గోల అయిపోయింది... చూడాలి అన్న కోరిక తీరిపోయింది వెయిటింగ్ ఫర్ mr.perfect... :) :)

పాపం జగన్ ఏమైనా 10 కోట్లు ఆస్తి చూపించాడా 445 cr బానే చూపించాడు గా అయినా వదలట్లేదు మీడియా.. :) మళ్లీ 1.75cr పెట్టేయాల్సింది... !!! ఏదేమయినా politics మంచి minting profession అయిపోయింది.. నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి.. పోయేది ఏమి ఉంది, వాడు అంత earn చేసాడు అని bp తెచ్చుకునే కంటే ... ఏదో రోజు elections కి జనాలకే పోతాడు అని ఆనందిస్తాం :)

మరీ... వీకెండ్ అదే సండే ప్లాన్స్ ఏంటి... మన హైదరాబాద్ లో చార్మినార్ నుండి heritage walk ఉంది... if ur interested can go... :)


ఇది కాదు అనుకుంటే mix pub లో రాత్రి hip hop night ఉంది.. పోయి ఎంజాయ్ చేస్కోండి... :)


ఇంకా ఇంకా.. ఏమున్నాయి అంటే.. కొండాపూర్ లో MY CAFE LATTE లో.. HAPPY HOURS అవుతాయి ౩౦ ఏప్రిల్ దాకా.. GF తోనో BOYFRIEND తోనో, PARTNER తోనే కాఫీ తాగి కబుర్లు చెప్పుకోండి... ఎవరూ లేకపోతే ఇంకా ప్రశాంతంగా కాఫీ నీ ఎంజాయ్ చేస్కొండి... :)


అది మరీ వీకెండ్ hangouts.. చూడండి ఎంచక్కా పనీ కూడా మొదలు పెట్టాను... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి