13, ఏప్రిల్ 2011, బుధవారం

అలా అలా...

పాపం కదా షారుఖ్ ఖాన్...ipl అన్నీ seasons లో.. సెమి ఫైనల్స్ కి వెళ్ళని ఒకే ఒక్క franchise అదే... :( :( ఏమన్నా అందరి స్టార్స్ లో శిల్ప శెట్టి సూపర్ హిట్ అయ్యింది....ipl లో !!


ముంబై ఇండియాన్స్ లో మన ఆంధ్ర అబ్బాయి అంబటి రాయుడు.. సూపర్ ఆడాడు కదా......... తను... దేశి matches లో ek dum... mr.perfect..... :)


రేపు తీన్ మార్ రిలీజ్ .... నాకు love aaj kal ఇష్టం.. కానీ స్టొరీ అందరికి నచ్చదు.. may be climax మారుస్తారో.. లేకపోతే ఏం చేస్తారో.... picturisation చూస్తుంటే.. నాకు love aaj kal గుర్తొస్తుంది.... especially క్రితి ది rickshaw సీన్ డిట్టూ అలానే బాగా తీసినట్టు ఉన్నాడు .. hope గుడ్ లక్ ఫర్ జయంత్ అండ్ పవన్ darls...


next మా డార్లింగ్.. ఏంటో నాకు darlings ఎక్కువ అయిపోతున్నారు... ప్రభాస్ డార్లింగ్ , విరాట్ డార్లింగ్, etc etc,.. :)

ప్రభాస్ mr.perfect లో తాప్సి తో chemistry బావుంది అనిపిస్తుంది.... i want సూపర్ హిట్ for ప్రభాస్.... i mean from heart... :)


నా డార్లింగ్ సినిమా ఎలా ఉన్నా.. నేను publicity బాగా ఇవ్వ దలుచుకున్నా.... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి