21, ఏప్రిల్ 2011, గురువారం

i swear.. :)

Eggs and oaths are easily broken. ~Danish Proverb

promises...అవి కూడా మాటలే కానీ మనం తప్పని సరి గా మాటలని implement చెయ్యలిసినా case అన మాట... :)

i swear అని చేతితో గొంతు పట్టుకుని ఎవరయినా మనకి ఎన్ని సార్లు ప్రామిస్ చేసి ఉంటారు.... :) (naku bhale ishtam ala evarayina chepithe... :) )

మాట మీద ఉండడం చాలా కష్టం ఒక్కోసారి అయినా ఉండటమే promise లో ఉన్న మేజిక్...

It is useless to hold a person to anything he says while he is in love, drunk, or running for office.

ఆ మూడు situation లో ఉన్న వాళ్ళ దగ్గర ఏది అడిగినా i promise , i swear..అంటారు... :) :) ophqarsee ఏది అయినా ఒకటే అనుకోండి ... ఆ moment దాటిపోతే అయిపోతుంది అనుకుంటారు...

never left your promise unfulfilled... because when it fulfilled.. it not only satisfies u.. but.. also gives other people lot of joy.... :)







i swear... నిజమే చెపుతున్నా... :)





సో promises అనేవి ఎప్పుడూ bolied ఎగ్ లా ఉండాలి.. :P ఏంటో ఈ ఎగ్ theory... :)





ఏ ఎగ్ అయినా ఫైనల్ గా తినేదే గా... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి