12, ఏప్రిల్ 2011, మంగళవారం

oscar wilde.. స్టోరీ

స్టొరీ oscar wilde రాసిన happy prince and other tales లో ఉంటుంది.... actual గా కొంచెం పెద్దదే .. కానీ నేను నా వే లో shortcut చేసి రాయ దలుచుకున్నా...


ఒక చిన్న ఎలుక కన్నం లో నుండి బయటికి చూడగానే ఒక duck దాని పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ.. ఏవో మంచి మాటలు చెపుతూ ఉంటుంది.. కానీ పిల్లల్లు మాటలు అంత పట్టించుకోవట్లేదు అని ఎలుకు వాళ్ళని తిట్టుకుంటుంది...

తర్వాత డక్ దగ్గరికి వెళ్లి ఇదే... అంటే.. నీకో కథ చెపుతా అని మొదలు పెడుతుంది.... ఇలా...

hans ఇంకా మిల్లెర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు... hans మిల్లెర్ నీ తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు.. ఎందుకంటే మిల్లెర్ friendship గురించి చాలా గోప్పాగా స్పీచెస్ ఇస్తూ ఉంటాడు కలిసిన ప్రతి సారి... :)


hans కేమో ఒక గార్డెన్ ఉంటుంది... మిల్లెర్ కి ఫ్లౌర్ మిల్ ఉంటుంది... మిల్లెర్ ఏమో వచ్చిన ప్రతీ సారి బోల్డు flowers గార్డెన్ నుండి పట్టుకు వెళ్తూ ఉంటాడు... కానీ రోజు .. పాపం ఎదైనా ఇచ్చినా పాపానికి పోడు.. అయినా కూడా తను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు... పాపం hans అలానే అనుకుంటాడు... !!!


వింటర్ లో మిల్లెర్ hans దగ్గరికి వెళ్ళే పాపానికి పోడు.. ఎందుకంటే అప్పుడు.. flowers అవి ఉండవు గార్డెన్ లో hans చాలా పూర్ కండిషన్ లో ఉంటాడని....

స్ప్రింగ్ రాగానే బాస్కెట్ పట్టుకుని వెళ్దాం అని డిసైడ్ అవుతాడు.... అలానే స్ప్రింగ్ వస్తుంది... మిల్లెర్ వెళ్తాడు...

వింటర్ ఎలా అయ్యింది అని అడుగుతాడు.. పర్వాలేదు అనుకున్నంత బాధగా లేదు... అయినా సారి పూలు బాగా పూచాయి... ఇవ్వన్ని అమ్మి.. ఒక wheel barrow కొనాలి... అని..


అదేంటి నీకు ఉండేది కదా అంటాడు మిల్లెర్...


లేదు వింటర్ లో తినడానికి కూడా లేని పరిస్థితి అందుకని అమ్మేసా అని....

అప్పుడు మిల్లెర్ అంటాడు... " నా దగ్గర ఒక పాతది ఉంది కాకపోతే కొంచెం రేపైర్ చేసుకోవాలి అని....

పాపం hans ఆనందం లో సరే నా దగ్గర వుడ్ ప్లాంక్ ఉంది దానితో నేను.. చేసుకుంటా అంటాడు...


"వుడ్ ప్లాంక్ కా సరిగ్గా నాకు అదే కావాలి నా ఇంటి రూఫ్ బాగు చేయటానికి.. అయినా నేను నీకు నా wheel ఇస్తున్నా కదా.. నాకు బాగ్ లో roses ఇవ్వి అంటాడు.. పాపం hans తోటలో సగం పూలు దానిలోనే సరిపోతాయి... :( :(

తర్వాత ఇంకో రోజు వచ్చి తన పిండి అమ్మ మంటాడు.... దానికి కూడా " నేను నా wheel ఇచ్చ కదా.... ను చేస్తావ్ లే నేను నే బెస్ట్ ఫ్రెండ్ కదా.. : )"

ఇంకో రోజు అర్ధ రాత్రి వర్షం పడుతుంటే వస్తాడు.. తన కొడుకుకి బాలేదని కొంచెం వెళ్లి hans నీ తీసుకు రమ్మని... ( తన lantern కొత్తది కాబట్టి దానికి వర్షం లో ఏదయినా అవుహుందని భయం తో... )


పాపం అలా వెళ్ళిన hans పెద్ద వర్షం లో చిక్కుకుని మునిగిపోతాడు...


funeral కి అందరూ బాగా ఏడుస్తారు.. దానిలో చీఫ్ morner ఇంకెవరు మన మిల్లెర్ బాబే...

ఎందుకో తెలుసా...


"నేను తనకి నా పాత wheel barrow ఇస్దాం అనుకున్నా .. ఇప్పుడు అది అమ్మినా ఎవరూ.. తీసుకోరు.. అందుకే అంత generous గా ఉండకుడదు అని.. "

"కథ అయిపోయింది మోరల్ అర్ధం అయిందా అని అడుగుతుంది "బాతు..

"దీనిలో moral కూడా ఉందా.. మోరల్ ఉన్న స్టొరీ అయితే అసలు వినే దానినే కాదు... :) :) మొదలుపెడుతున్నప్పుడే... pcch..అంత బాలేదు అనే దానిని.. ఇప్పుడు మాత్రం ఏమి పోయింది...


" ప్చ్.... అంత బాలేదు.. " అని ఎలుక కన్నం లోకి వెళ్లి పోతుంది... :)


ఓవరాల్ పాయింట్ morals ఎవరూ వింటారు.......?? :) :) అలా morals విని మనను మనం hans లా పిజ్జా లో కాలు వేస్తే.. పోయేది మనకే... !!!!!

మిల్లెర్ లాంటి వాళ్ళే చాలా మంది ఈ లోకం లో.... ఏమి చెయ్యకపోయినా వాళ్ళను వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు.... :)


2 కామెంట్‌లు: