28, ఏప్రిల్ 2011, గురువారం

మూవీ

నిన్న ఇది తలుచుకుంటేనే చాలా నవ్వు వచ్చింది... రాఘవేంద్ర రావు.. హీరోయిన్ మీద ఫ్రూట్ మార్కెట్ లో దొరికే పళ్ళు అన్నీ.. కొబ్బరి కాయ తో సహా విసిరేసాడు... :) :) అది 1990 లో సంగతి.. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్న డైరెక్టర్ ఎవరయినా ఉంటే.. సెల్ ఫోన్స్, sim cards.. ipads.. విసురుతాడేమో........ :) :)

కానీ సినిమా ని డైరెక్టర్ ని అందరం చాలా ఈజీ గా criticise చేసేస్తాం.. minimum మూడు నెలలు ఎంతో కష్ట పడి చేసిన పనిని.. ఫస్ట్ మూడు నిమిషాల్లోనే మనం మేధావి తనం ఉపయోగించి.. reviews,, comments.. అన్నీ ఇచ్చేస్తాం... కానీ తీసిన వాడి కష్టం ఎవరికి తెలుస్తుంది... :) :)


సినిమా నే passion అనుకున్న వాడికి సినిమా తీసే ఛాన్స్ ఎవరూ ఇవ్వరు... ఎక్కడ పైకి వచ్చి వీళ్ళని చెయ్యనివ్వడు అని భయం... ఏమో....!!


ఎందుకు .. మన తెలుగు లో అంత మంచి స్టోరీస్ రావట్లేదు.. ఇంకా... ఇంగ్లీష్ మూవీ చూస్తూ... wow ఏం తీసాడు.. వీళ్ళకి thoughts ఎలా వచ్చాయి అని... ఎన్ని రోజులు పొగడాలో పక్క country వాడిని... ofcourse టాలెంట్ కి barriers లేవు.. కానీ మన వాళ్ళు అంటే ఒక రక మయిన happiness అంతే...


well hope for such డైరెక్టర్................ అండ్ such మూవీ.................. :) :)

3 కామెంట్‌లు:

  1. I guess it not the total fault of directors...People go by popularity and cast.. that's why many irritating movies are coming..

    also kind of good movies are coming.. rarely..

    రిప్లయితొలగించండి
  2. hi nice bloga and meedi chala baga share chesukunntaru mee feelings meeru chppindi 100% true manam 21st century lo unna kanee ink verey country and verey languages ni mechukunnam main mana tollywod star ki image. anduvalla manchi stories ina teeyaleru mana stars image ni kaka story ni namey panitey manam create cheyachu history ni wht u say.......

    రిప్లయితొలగించండి