15, ఏప్రిల్ 2011, శుక్రవారం

dare to taste :)

చాలా రోజులకి సచిన్ 100 చేస్తే చూడాలి అన్న కోరిక తీరిపోయింది... :) రాయుడు i cant stop admiring him... ఏదో రోజు ఇండియన్ టీం లో కీ ప్లేయర్ అవతాడు.. ప్రాంతీయ అభిమానం ఏమో... :) :)

popcorn... అంటే సినిమా హాల్ గుర్తొస్తుంది కదా.. ఫౌంటైన్ ఇంకా popcorn అదుర్స్... :) నాకు అయితే రూం లో electric స్టవ్ మీద అది cook చేసిన incidents గుర్తొస్తాయి.. ఒకసారి taste అదిరిపోయింది.. ఇంకోసారి పాపం తిన్న వాళ్ళని బెదర కొట్టింది.... :) అయినా సరే.. నేను cook చెయ్యాలి అన్న ఆశ ను మర్చిపోవట్లేదు.. ఆఖరికి రోజు pasta నాశనం చేసాను.... :) ofcourse flavour బాలేదు.. !!!!


Good painting is like good cooking; it can be tasted, but not explained. :)


అందుకే నా ఫుడ్ నీ explain చెయ్యలేకపోతున్నా.... ఏదో రోజు నేను కూడా మా ఇంటి కుంపటి లాంటి ప్రోగ్రాం పెట్టేస్తా... :)

4 కామెంట్‌లు: