1, ఏప్రిల్ 2011, శుక్రవారం
సింపుల్ psychology
లైఫ్ లో worst టైమ్స్ లోనే దేవుడు గుర్తొస్తాడు... .. :) frustration.. కోపం చిరాకు.. బాబోయ్ ఎన్ని రకాల వికారాలు ఉంటాయో.. అన్ని ఈ మధ్య నాకు అనిపిస్తునాయి.. reason తెలీదు... అదేంటో కానీ.. దీని వాళ్ళ వచ్చిన ఒక ఒక లాభం .. రొజూ am praying god... :) ఏమో.. స్టడీ అయిపోతుంది .. మళ్లీ అందరిని వదిలేసి వేరే చోటికి వెళ్ళాలి అన్న బాధ ఏమో... i dont know... parents కి దూరం గా ఉంటే కావలిసిన అంత freedom ఉంటుందేమో.. కానీ secureness.. అస్సలు ఉండదు... అనిపిస్తుంది... ఎంత గొడవ పడినా ఎం చేసినా parents అయితే they will understand us వెల్.. లవర్ అయినా ఇంకొకడు అయినా వాడి superiority వాడికి /దానికి ఉంటుంది.. :) తప్పని బాధలు ఇవన్నీ.... :) :) అమ్మాయిలు ఎప్పుడూ అబ్బాయి ఫస్ట్ compromise అవ్వాలి అనుకుంటారు .. వాళ్ళు అయ్యాక వీళ్ళే వాళ్లకు నచ్చినట్టు చేస్తారు.... అది చాలా సింపుల్ గర్ల్ psychology ... !!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అవును మరి ....అవసరం ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు..
రిప్లయితొలగించండిఅప్పుడు దేవుణ్ణి తెగ వేడుకుంటాం..
జీవితం అంటే ఇదేనేమో..
నిజం చెప్పాలంటే మనోధైర్యమే ప్రతి ఒక్కరికి కొండంత అండ..
ఇది లేకుండా భయం తో దేవుణ్ణి వేడుకున్న పలితం శూన్యమే..
జీవితం లో అన్నింటికీ కాంప్రమైజ్ అవుతూ పోతూవుంటే ఇంక మనం ఎక్కడ ఆగాలి...
ఎక్కడ మనం కోరుకున్న జీవితం ప్రారంభించాలి..
మంచి టపా
ఫైనల్ ఇయర్‍లో Projectలో రిజల్ట్స్ రాకపోయినా కోపం, చిరాకు అన్నీ వస్తుంటాయి లెండి. అందుకే మీకు దేవుడు గుర్తొస్తున్నాడేమో. :-)
రిప్లయితొలగించండి