ఎవరో ignite ఓల్లు అంట హైదరాబాద్ లో ఈ సండే షో organise చేస్తున్నారు .. lamakaan, banjarahills దగ్గర... ... అదే various fields నుండి జనాలు వచ్చి మాటలు చెపుతారు అన మాట... :)
u know what ... !నో ఎంట్రన్సు fee.......... ఫ్రీ ఫ్రీ ఫ్రీ............ :) ఖాళీ ఉంటే వెళ్ళచ్చు ఇంకా details కి ఇది చూడచ్చు...
http://www.facebook.com/Ignitehyd
ఈ గోల ఎందుకు అంటే రవీంద్ర భారతి వెళ్ళండి కామెడీ షో అవుతది అక్కడ.. :)
అసలు వీకెండ్స్ ఖాళీగా పడుకోవడానికా ఉన్నవి .. uffo... ఎంత కష్ట పడ్డా వీక్ డేస్... వీకెండ్ అంతకు మించి ఎంజాయ్ చెయ్యాలి.. అంతే కానీ.. పడుకుని రోజంతా ఏమి వస్తుంది.... tiredness లో కూడా ఆనందం ఉంటుంది.... తెలుసుకోండి దాన్ని....
నాకు enjoyment అన్న వర్డ్ విన్న ప్రతి సారీ ఒక లైన్ గుర్తొస్తుంది.. మాకు తెలిసిన ఒక అయన.. ఎప్పుడూ "నో నాగమణి ఎంజాయ్ " అనే వాళ్ళు.. అప్పుడు చిన్న దాన్ని ఏమో అర్ధం అయ్యేది కాదు.. ఏదో సామెత అనుకునే దాని... :) ఈ మధ్యే తెలిసింది... అది ఒక సినిమా లో.. వైఫ్ ఊరు వెళ్తే రెచ్చిపోయే మహా పురుషుడి డైలాగ్ అని... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి