10, ఏప్రిల్ 2011, ఆదివారం

open up...

Trouble is part of your life, and if you don't share it, you don't give the person who loves you enough chance to love you enough


ఎందుకు చాలా మంది వాళ్ళు కష్టపడుతున్నపుడు వాళ్లకి ఇష్టమయిన వాళ్లకి కూడా చెప్పారో అర్ధం కాదు.. వాళ్ళు కష్టం తీర్చకపోయినా కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా... U CAN GET ON అని... :(

నిజంగా ప్రొబ్లెమ్స్ షేర్ చేసుకునే స్పేస్ ఇద్దరి మధ్య లేనప్పుడు.. అది COMPLETE RELATION అవ్వదేమో.. !!!


సో మాటలు కష్టాలు దాచుకోవడం ఎప్పటికి మంచిది కాదు అన మాట.. :) :)


so open up with your loved ones...


ఇదేదో సెల్ network tag లాగా ఉంది.... :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి