14, ఏప్రిల్ 2011, గురువారం

గో deep ...

wife : మీకు ముందే పెళ్లి అయింది అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు మీరు... :((

husband : ఎందుకు చెప్పలేదు ముందే చెప్పా కదా... నిన్ను " రాణి " లా చూసుకుంటా అని... నా మొదటి భార్య పేరు రాణి .. :) :)

ఒక్కోసారి జానాలు ఇలా కూడా మాట్లాడుతారు అన మాట.. సో జాగ్రత్తగా analyse చేసుకోవాలి.. :)


ocean ఫిలోసోఫి... చదివా :) మీకు కుడా చెపుతా లెండి...


ocean వాటర్ ఉప్పగా ఉంటుంది... ( కొత్త విషయం చెప్పా కదా.... !! ) కానీ లోపలి కి వెళ్ళే కొద్దీ.. ముత్యాలు పగడాలు... మధ్య ఆయిల్, పెట్రోల్ కూడా దొరుకుతు ఉంటాయి.... అది వేరే సంగతి ... !


సముద్రం లోపలకి వెళ్ళకుండా ఉంటే ఇవేమీ.. దొరకవు.. ఉప్పు నీళ్ళే కదా చూడటానికి అనుకుంటాం.. అలానే లైఫ్ కుడా అంతే.. అంటే... deep కి వెళ్ళే కొద్ది... మన లైఫ్ లో ఉన్న treasures మనకు తెలుస్తాయి.... :)




స్వామిజి చెప్పారో నాకు తెలీదు.. నేను కూడా ఎక్కడో చదివా... :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి