18, ఏప్రిల్ 2011, సోమవారం

ఎందుకు ఏడవాలి... :)

For just when ideas fail, a word comes in to save the situation.

ఏదయినా situation కి బాగా ఫీల్ అయ్యి ..పక్క వాళ్ళు ఎలా react అవుతారో అని దానికి ఆన్సర్ తో prepare అయ్యి ఉంటే మనం ఎక్కువ కష్ట పడకుండా చాలా కూల్ గా అయిపోతుంది పని ... అసలు ఎవరూ తప్పు చేసినా పట్టించుకోరు.. :) careless గా ఉంటే చిన్న విషయం అయినా అదే పెద్ద విషయం అవుతుంది రివర్స్... ;) ( టీ కప్ లో cyclone అవుతుంది.... !!! )

reverse strategy follow అవుదాం అనుకుంటే... mr.గాడ్ కూడా రివర్స్ లో ప్లే చేస్తాడు మనతో... ఇంతే ... బనానా డ్రెస్ జీవితం అని అనుకుని.. హ్యాపీ గా చెవిలో ear ఫోన్ పెట్టుకుని పాటలు వినుకుంటే ఏక దం బిందాస్...


అసలు మనం ఏదయినా విషయం లో లో ఓడిపోతే.. అది మన కళ్ళల్లో కనిపించ కూడదు ..ఇదే ముంది లే అన్న లుక్ ఇచ్చి వదిలి పెట్టాలి .. అప్పుడే విన్ అయినా వాడు కుళ్ళి కుళ్ళి పాపం సెలెబ్రేట్ కూడా చేసుకోలేదు... :)


మనం నేగ్గాము అన్న సంతోషం కన్నా పక్క వాళ్ళు ఓడారు అన్న ఫీలింగ్ హప్పినెస్స్ ఇస్తుంది కాబట్టి ఛాన్స్ వాళ్లకు వద్దు...


మనం selfish గానే ఉండాలి... మనం హ్యాపీ గా ఉండాలి అన్న selfishనెస్ కొద్దో గొప్పో మంచిదే... మన selfishness లో కూడా వేరే వాడు బాగు పడుతున్నాడు అంటే... మరీ మంచిది... :)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి