5, ఏప్రిల్ 2011, మంగళవారం

అసలు ఎందుకంటే

Man has always sacrificed truth to his vanity, comfort and advantage. He lives... by make-believe.


నిజం చెప్పడం... నిజంగా కొన్ని విషయాలలో చాలా కష్టం... దాచటం కూడా ఇంకా కష్టం... కానీ మనం మనకు నచ్చని వాటిని face చెయ్యటానికి ఇష్టపడము.... atleast మాటల్లో అయినా మనకు నచ్చిన జీవితం వేరే వాళ్లకి చూపిస్దాం అనుకుంటాం....

కానీ ఏం లాభం మాటలకి మీతో ఉండేవాళ్ళు.. మీ దగ్గర మాటల స్టాక్ అయిపోయాక వదిలి వెళ్ళిపోతారు... :)

లైఫ్ లో మనని ఇష్టపడే వాళ్ళు ఎలా ఉండాలి అంటే.. మన కోసం నిజాన్ని కూడా మర్చిపోయే తట్టు... :)


చిన్ని మాటకి ఎన్నో రోజులు relations కూడా విడి పోతాయి.. క్షణం లో.. జ్ఞాపకాలు కన్నా వాళ్ళని మనం fool చేసాం అన్న బాదే వాళ్లకి ఉంటుంది...


నిజం చెప్పాలి అంటే అది అబద్ధం కి ఉన్న పవర్ కాదు.... మనకు వాళ్ళు తప్పు చెప్పారు అన్న ego అంతే.... :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి