25, ఏప్రిల్ 2011, సోమవారం

బోల్డు కష్టం...

risk.... వర్డ్ వింటే కొంత మందికి తెలియని ఆనందం కొంత మంది వర్డ్ కి కొంచెం కాదు... బోల్డు దూరం........


risk లేని లైఫ్... salt లేని receipe.. లాంటిది.. తినేయ్యచ్చు.. కానీ అసలు అయిన taste ని మిస్ అయిపోతాం.... :)

It is not because things are difficult that we do not dare, it is because we do not dare that they are difficult.


భయం ఎందుకు.. ఎవరి కోసం ...ఎంత కాలం.. "పదండి ముందుకు".. అని శ్రీ శ్రీ గారి uff...... కొంచెం ఎక్కువ చెప్తున్నా సో.. ఇక్కడితో సినిమాటిక్ గా రాయడం ఆపేసి...

ఒకటి మాత్రం నిజం మనం ఒక కొత్త లోకం ని మన కళ్ళతో చూడాలి అంటే మన కళ్ళు ఇప్పుడు ఉంటున్న ప్లేస్ ని వదిలి పెట్ట టానికి రెడీ అవ్వగల గాలి...


ఏమవుతుంది లైఫ్ లో చిన్ని చిన్ని risks తీసుకుంటే... హ్యాపీ గా టైం పాస్ అయిపోతుంది..... ప్రాబ్లం లో కూడా happiness ఉంటుంది.. కానీ అది solve అయ్యాక మాత్రమే ...... moment లో ఉన్న ఆనందం ముందు ఏదీ పనికి రాదూ.......... :)


లైఫ్ లో risk ఉండాలి అది కూడా మన కంట్రోల్ లో ఉండాలి.. ఎప్పుడు అంటే అప్పుడు ఈజీ చేసుకునే తట్టు situations మౌల్ద్ చేసుకోవాలి.. అంతే కానీ కావాలని complicate చేసుకోకూడదు...


ఇంతకి risk అంటే ఏంటి అంటారు ................... :)


కష్టం అయినదా... m... కాదు .. మనకు ఇష్టం లేనిది............ :)





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి