25, ఏప్రిల్ 2011, సోమవారం

omg..

సత్య సాయి బాబా చనిపోయారు... దేవుడు అంటే ఇంకొకళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు అంటారు ... అందుకనే... may be ఆయనని దేవుడు అని అంటారేమో... i love his services...


కొన్ని విషయాలు విన్నపుడు మన ఫీలింగ్స్ మనం చెప్పలేము.... లోపల ఒక లాగా ఫీల్ అయినా బయట ఒక లాగా ఉండాల్సి వస్తుంది... ఎందుకు అలాగా అంటే చెప్పలేము... మన లాగా మనం ఉండలేము.. కదా ఒక్కొక్కసారి... adjust అవ్వాల్సి వస్తుంది situations కి పక్క వాళ్ళ కోసం...కొన్ని సార్లు hm...


మనకు adjustment నచ్చదు... నచ్చనవి జరుగుతున్నా హి.. అని పళ్ళు ఇకిలించి.. ఒక fake స్మైల్ ఇవ్వలిసి వస్తుంది... :) అలా అల వాటు అయ్యీ అయ్యీ.. నిజం అయినా స్మైల్ లో ఉన్న ఆనందం మర్చిపోతాం... :)


నాకు అదే అనిపించింది నిన్న చాలా హ్యాపీ గా ఇంకా నవ్వలేము రా బాబు అని నవ్విన situation వచ్చి ఎన్ని రోజులు అయ్యిందా అని.... !!! omg...


మీరు కూడా చూసుకోండి...... నాలాగా షాక్ అవుతారో.. తలుచుకుని ఇంకా నవ్వుతారో.. మీ చేతుల్లోనే... ఓహ్.. సారీ మీ నవ్వులోనే... ":)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి