options/alternatives అసలు ఎందుకు ఉంటాయో.. కదా...!! ar.rehman మ్యూజిక్ వింటావా, enrique పాట వింటావా అంటే... రెండు వినాలనే ఉంటుంది కదా... !!!
ఈ options ఉన్నాయే... :) confusion create చేస్తాయి.. alternatives కనిపించే కొద్దీ... బ్రెయిన్ లో బాలన్స్ తప్పుతుంది.... :) :)
బట్ alternatives ఉండటం కూడా మంచిదే.. ఎందుకంటే.. మన commitment మనకు తెలుస్తుంది........
commitment అంటేనే ఎన్ని options కనిపిస్తున్నా అన్న మాట మీద stick on అవ్వడమే .... :)
బ్రెయిన్ కంట్రోల్ తప్ప కుండా ఉంటే.......... చాలు .... ఆ options కనిపిస్తున్నా వాటిని ignore చేస్తే పోయే... :)
but u know what .. ignore చెయ్యాలి... చెయ్యాలి... అనుకున్న విషయాలు మనం బా concentrate చేస్తాం.. అది మన కర్మ అనుకోండి......... :P పర్వాలేదు concentrate చేసే కొద్దీ ఆ options లో ఉన్న కష్టాలు కూడా అర్ధం అవుతాయి కదా.... !!!
ప్రతీ విషయం లో options వెత్తుకునే జనాలు కూడా ఉంటారు.... అన్నీ ఒక లాగే ఉన్నా అదో ఆనందం అంతే... !!!
నేను ఒక దాన్ని లైవ్ example నాకు వద్దు అన్న కొద్దీ బోల్డు options కనిపిస్తాయి ప్రతీ విషయం లో... కనిపించక పోయినా నేను create చేసుకుంటా :) ఒకే ఆప్షన్ ఉంటే ఉంటే ఏం బావుటుంది లైఫ్ లో .. :)
ఏం చేస్తాను అంటే ... first i go crazy... తర్వాత... ఏది బెస్ట్ .. analyse చేస్తాను.... ఆ తర్వాత.. లాస్ట్ కి.. ఆ మొమెంట్ లో ఏది అనిపిస్తే అది డిసైడ్ అవుతాను....
ఈ మాత్రం దానికి ముందు process అంతా వేస్ట్ కదా.... :P చిన్న చిన్న విషయాలకు ఓకే.. ఇదే theory లైఫ్ లో important దానికి apply చేస్తే జీవితం నాశనం.... :)
options కన్నా.. on spot actions చాలా డేంజర్.................. !!!
మనకి అన్నీ తెలుసు.. కానీ ..... తెలిసిన విషయాలను ignore చెయ్యడం కూడా బాగా తెలుసు... ఆ జబ్బు పోతే లైఫ్ neon గ్యాస్ ట్యూబ్ లా.. ( oops నా human computer interaction సబ్జెక్టు ని వదలలేకపోతున్నా ) మెరిసిపోతుంది.... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి