13, ఏప్రిల్ 2011, బుధవారం

ఇవ్వడం మానేయ్యండి plz...

అసలు ఏదో votes కోసం electoral కార్డ్స్ ఇస్తునారు కానీ.. కార్డ్స్ దానికి తప్పితే దీనికి పని చెయ్యవు.... :)


నాకు తెలిసి.. వంద మందిలో ఒక 5 గురికి కూడా మొత్తం information కరెక్ట్ గా ప్రింట్ చేసి ఇచ్చి ఉండరు... పేరు , డేట్ అఫ్ బర్త్ లేకపోతే అడ్రస్ ఏదో ఒకటి మిస్ చేయ్యనిదే వాళ్లకి ఆనందం ఉండదు ఏమో... :)


ఎందుకు బాబు ఇలాంటి కార్డ్స్ ఇచ్చి.. ఇవ్వడం మానేస్తే అయ్యిపోయింది అన్ని ఖర్చులు మిగుల్తాయి...


అనుకోకూడదు.. తక్కువ చేసుకోకూడదు కానీ మన ఇండియా ఇంతే.. అందులో.. హైదరాబాద్ అంతే.... :)

ఎండా కాలం వచ్చేసింది ఒచ్చ్.... ఆనందం ఎందుకంటే... సీజన్లో లో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకే ఒక్క సంతోషం.. " mango " ,,,, కచ్చా mango... with ఉప్పు కారం... జబర్దస్త్ అసలు... !!!


అసలు mango డార్లింగ్ .. ఎండా కాలం ఒక్కటే ఎందుకు వస్తుందో... వేరే సీజన్లో లో వచ్చినా taste కి ఏది సాటి రాదు.. కదా ... !!


తోతా పరి, బంగిని పల్లి, నూజి వీడు రసం.. watever... !! నాకు కత్రినా కైఫ్ గుర్తొస్తుంది.. పిల్ల aam sutra అని.. మామిడి పండును పట్టుకుని వదిలి పెట్టట్లేదు... :) టీవీ లో ...

anyways హ్యాపీ mango season.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి