20, ఏప్రిల్ 2011, బుధవారం

khatron ki khiladi

girl in black.. mtv చూసే వాళ్లకి బాగానే గుర్తు ఉండే ఉంటుంది... roadies లో black తప్పితే ఇంకో కలర్ వెయ్యని.. bani .. uff vj bani ... kathron ke khiladi season 4 లో కాంటెస్ట్ చేస్తుంది... పిల్ల నలుపు తప్పితే ఇంకోటి వేసేది కాదు... గుడ్ గుడ్ ఎందుకు అంటే లవ్ black... :) :)

సీజన్లో లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. ఆర్తి చాబ్రియా గుర్తుందా... అదే ఒకరికి ఒకరు మూవీ లో చేసిన అమ్మాయి తను కూడా సీజన్లో లో... సినిమా లేవు గా . సో.. reality లా మీద పడ్డారు...


A dream you dream alone is only a dream. A dream you dream together is reality.
అందుకే reality shows అంత popular అవుతున్నాయి ఏమో... !!!


నన్ను అడిగితే సినిమా లు produce చేసుకోవడం కన్నా reality shows తీసుకుంటే పోయే... :)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి