14, ఏప్రిల్ 2011, గురువారం

ఫోబియా "f"

సూపర్ ఉంది అంట తీన్మార్ ..( నేను మరీ ఎక్కువ publicity ఇస్తున్నా ఏమో..)
సో ప్రశాంతంగా అందరూ సినిమాకి వెళ్ళండి వీకెండ్... మాంచి entertainment.... :)
నాకు నా ప్రాజెక్ట్ పెద్ద సినిమా లా తయ్యారయింది... :) హీరోయిన్ మా guide .... !!!

రానా క్రిష్ 2 లో విలన్ అవచ్చు అంటున్నారు .... !! చూస్తా ఉంటే బాబు బాలీవుడ్ లా సెటిల్ అయ్యేలా ఉన్నాడు ... చూస్దాం చూస్దాం పిల్ల గాడు ఎన్ని దినాలు shine అవుతాడో... :) ఏంటో మధ్య తెగ హైదరాబాదీ వచ్చేస్తుంది.... :) హైదరాబాద్ దాటి వేరే ప్లేస్ కి వచ్చాకా.... :)


టీచర్ : elephant పెద్దదా ? చీమ పెద్దదా ... ?

స్టూడెంట్ : మీరు డేట్ అఫ్ బర్త్ చెపితే చెప్తాను.... :) :)

innocence .. తెలివో.. :)


మధ్య స్కూల్ వాళ్ళని ని చిన్న పిల్లలు అనుకోవడానికి లేదు వాళ్ళే మనకు అన్నీ విషయాలు detailed గా చెప్తునారు,,, facebook లో minimum 300 వందల మందిని maintain చేస్తున్నారు ... :)

మధ్య facebook ఫోబియా బాగా ఎక్కింది జనాలకి.. చివరికి ఇల్లు కాలుతున్నా... ఫైర్ స్టేషన్ కి ఫోన్ చెయ్యటం మానేసి.. fb లో update చేస్తారేమో.... :P


మంచి quote దొరితే.. స్టేటస్ update.. pic బాగా వస్తే ఆల్బం update .... :) కానీ మంచి timepass లే.... !!!



ఇంకోటి బాగా క్లిక్ అయ్యే దాకా దీనిని వదలరు జనాలు... ( నేను కూడా... :) ;) అనుకోండి )

1 కామెంట్‌: