29, ఏప్రిల్ 2011, శుక్రవారం

impress అయ్యేలా

లిటిల్ frustration.. అప్పటి దాకా ఉన్న happiness ని అంతా పాడు చేసేస్తుంది... అండ్ లిటిల్ happiness అప్పటి దాకా ఉన్న చిరాకు లు అన్నీ మేజిక్ లా మాయం చేసేస్తుంది.... :)

మన ఫ్రెండ్స్ or బాగా ఇష్టం అయినా వాళ్ళు.. కొంచెం బాధ లో ఉంటే మనం చాలా విధాలుగా హ్యాపీ గా ఉంచడానికి ట్రై చేస్తాం... నిజానికి వాళ్ళ మూడ్ బాగోక పోయినా మన trial చూసి అయినా కొంచెం నవ్వుతారు... అందుకనే depressed గా ఉన్న వాళ్ళని వాళ్ళ బాధకి వదిలెయ్య కూడదు... !!! సో కొంచెం నేర్చుకోవాలి ఇది...


ఈరోజుల్లో calm గా ఒక మూల కూర్చుంటే.. reserved ..చాలా లో ప్రొఫైల్ అని జనాలు అనుకోరు.. మెచ్చుకోరు.. వీడికి మాట్లాడటం రాదూ నలుగురిలో కలవడం రాదూ అని స్టాంప్ మీ మొహాన వేసేస్తారు... :)


దేవుడు నోరు ఇచ్చింది మాట్లాడటానికి... చాలా ప్రాబ్లం... silence తో solve అయిపోతాయి అంటారు... అది 200% అబద్ధం.. ఇంకా గ్యాప్ పెరుగుతుంది complicate అవుతుంది...


మాట్లాడటం పెద్ద కష్టం కాదు.. కావాలంటే మీరు ట్రై చెయ్యండి... :) :)


impress చెయ్యటానికి మాట్లాడకండి.. impress అయ్యేలా మాట్లాడండి............ :)

1 కామెంట్‌: