వాడగా వాడగా ... తప్పు అయినా కరెక్ట్ అయిపోతాయి... u know what lol.. omg ఈ రెండు official గా oxford లో ఆడ్ చేస్తున్నారు అంట... lol... :)
అయినా లాంగ్వేజ్ ఏమయినా దేవుడి కనిపెట్టి ఇచ్చాడా... మనం వాడేవేగా.. ఇవి అంతే... :)
అసలు ఈ భాష అనేది మనుషుల్లో inner గా ఉన్న complaint nature ని బయట పెట్టడానికి create చేసుకున్నారు ఏమో... :)
ఎందుకు అంటే emotional గా ఫీల్ అయినా situations ని , ఫీలింగ్స్ ని ఎప్పుడూ మాటల్లో చెప్పలేము కదా... !!!
ఎంతయినా జనాలకి మన మీద impression మన మాటల బట్టే ఉంటుంది.......
సో సో. సో.. చెప్పేది ఏంటి అంటే.. ఆరాం గా సోచా ఇంచి .. హ్యాపీ గా అందరితో మాట్లాడండి... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి