30, ఏప్రిల్ 2011, శనివారం

perfect rakhasi ...

సూపర్ expectations పెట్టు కున్నారు "నేను నా రాక్షసి "మీద.. కానీ అందరికి నచ్చట్లేదు అది... :( డిఫరెంట్ డిఫరెంట్ గా suicides కాన్సెప్ట్ మీద తీసారు)...... anyways ఎవరో మాట మీద మనం మూవీ చూసే కన్నా మనకు మనం చూడాలి... కొత్త ని ఇష్ట పడే జీవుల్లారా u can watch nnr... (నేను naa రాక్షసి )

i think mr.perfect summer coolest హిట్.. నా darlng సూపర్ అసలు............ :) సినిమా కి costume designer ని మెచ్చుకోవాలి.. సూపర్ combinations అండ్ costumes....... !!! నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ డే వెళ్ళిన సినిమా... :)


hv anyone
noticed.. ? అంబటి రాయుడు ads లో కి వచ్చేసాడు అప్పుడే... ఈరోజుల్లో అదే సూపర్ money minting profession... ఆడిన అంత కాలం ఆడటం.. తర్వాత ఇలా ads లో వచ్చిన money తో ఎంజాయ్ చేసుకోవడం పేరు కి పేరు డబ్బుకి డబ్బు... !!!


ఇది వరకు సినిమా మధ్యలో ads చూస్తే disturbance అనిపించేది ఇప్పుడు సినిమాలే పెద్ద disturbance లా ayyaayi ... :)


so ఇంకేంటి .. happy గా weekend మార్నింగ్ షో ఒక cinema ఫస్ట్ షో ఒక సినిమా కి చెక్కేయ్యండి ... :)

3 కామెంట్‌లు: