14, ఏప్రిల్ 2011, గురువారం

teenmaar...

ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ మూవీ చూడాలి అన్న అన్న ఆశ తీరలేదు.. :( టికెట్స్ ఈరోజుకి దొరకలేదు .. రేపు సాయంత్రం దాకా ఆగాలి... :(


rating చూస్తుంటే 4 or 5 ... rating నమ్మకూడదు అనుకోండి.. కానీ... కానీ... కానీ.. ఇది పవన్ మూవీ కాబట్టి లవ్ ఆక్షన్ లో తనకు ఎవరూ సాటి లేరు కాబట్టి... సైఫ్ కన్నా కూడా బాగా చేస్తాడు అన్న నమ్మకం తో rating 5 ఇస్తే నేను 500 స్టార్స్ వేసుకుని వెళ్లి పోదాం అనుకుంటున్నా...


ఇలాంటి అప్పుడే బాగా అనిపిస్తుంది... మన నాన్నకో.. లేక friend కో.. ఒక ధియేటర్ ఉండి ఉంటే.. పండగ అని... టికెట్స్ కోసం జనాలు అందరూ మన చుట్టూరా నే తిరుగుతారు..

చలో ఈసారి theater owner association ప్రెసిడెంట్ కి ట్రై చేసుకుంటా.... :) :)

1 కామెంట్‌: