Why can't we get all the people together in the world that we really like and then just stay together? I guess that wouldn't work. Someone would leave. Someone always leaves. Then we would have to say good-bye. I hate good-byes. I know what I need. I need more hellos.
చిన్న గుడ్ బాయ్ లో ఎంత బాధ ఉంటుంది కదా... మళ్లీ కలవము అన్న thought ఇంకా ఆ బాధను ఇంకా పెంచుతుంది...
నాకు ఏది అయినా ఇష్టం లేని situation వచ్చినప్పుడు ఒక quote గుర్తొస్తుంది...
Don't cry because it's over. Smile because it happened.
నాకు good bye అస్సలు ఇష్టం ఉండదు.. కానీ ఒక్కటి మాత్రం నిజం.. మనం ఎవరిని అయినా వదిలి వెళ్ళిపోయే టప్పుడు.. మనం ఉండకపోయినా మన loving words వాళ్లకి ఇవ్వగల గాలి... అవి మనని replace చెయ్యలేకపోయినా మన తో ఉన్నప్పుడు ఉండే happiness ని గుర్తు తేవచ్చు.......... !!
ప్రతి good bye అప్పుడు ఇంకా మళ్లీ కలవము ఏమో అన్నంత లవ్ ని మనం విడిచి వెళ్ళాలి... !!!!
Never give ur 100% love to anyone...once they r gone u wont have any left to give it to other person:-))
రిప్లయితొలగించండి