కొంత మంది ఉంటారు.. అవసరానికి భలే బాగా మాట్లాడతారు... ఆ moment లో మనం ఎంత ఇష్టమో.. ( ఒఫ్కోర్సే ఇష్టం లేకపోయినా ) చెప్పి వాళ్ళ అవసారానికి మౌల్ద్ చేసుకుంటారు... వాళ్ళ పని అయిపోయిన తర్వాతా మనం బక్రా అవతాం అన మాట.... :)
నిజానికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుంది.. ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది.. ఇష్టం లేని పనులు కూడా చెయ్యాలిసి వస్తుంది... తప్పు లేదు ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం... :) నేను కూడా సామెతలు రాస్తున్నా... :) కానీ మన వల్ల వేరొకరు బాధ పడకూడదు... అది మనం గుర్తుంచుకోవాలి.... !!!
ఈరోజుల్లో నెమ్మదిగా ఉంటె.. డిస్కో సాల్సా అన్నీ మన చేత చేయిన్చేస్తారు.. కాబట్టి అప్పుడప్పుడు కొంచెం నోరు పరేస్కోవచ్చు... :p కాకపోతే... గట్టిగా చెప్పడం వరకు ఓకే.... ప్రపంచం లో చాలా కష్టం అయిన పని ఏంటి అంటే.. మనకు నచ్చని పని గురించి మనలని చెయ్యమని ఎవరయినా ప్రాణం పోయేటట్టు అడుగితే " నో " చెప్పడం మొహమాట పడకుండా...
అది తెలిస్తే.. మీ కన్నా బతకడం తెలిసిన వాళ్ళు ఉండరు.... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి