19, ఏప్రిల్ 2011, మంగళవారం

మూడు... విధాలుగా ఇలా..

ప్రాబ్లం వచ్చినప్పుడు మూడు విధాలుగా మనం react అవచ్చు...


ఒకటి చాలా సీరియస్ గా నవ్వుతో తీరిపోయే ప్రాబ్లం ని మన ఏడుపు దాకా తీసుకు వచ్చి చాలా complicate చేసుకోవడం...

రెండోది.. balanced గా ఉండి.. ఆరాం గా గెట్ ఆన్ అవ్వడం..

ఇంక మూడోది .. మహానుభావులు మేధావులు ఫాలో అయ్యేది... :) ప్రాబ్లం లో నుండి కూడా ప్రాఫిట్ పొందడం.... :) :)

అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు.. ఇంత ఆలోచించే ఓపికే ఉంటే.. అది మనకు ప్రాబ్లం లానే అనిపించదు కదా.. మొమెంట్ లో.. అంతా బ్లాంక్ అయిపోతుంది... :)


కానీ బ్లాంక్ పేపర్ లో కూడా ఏదయినా ఫ్రెష్ గా సూపర్ గా మనం ప్రింట్ చేసుకోవచ్చు...

ఎనుఫ్.. నా positiveness ని నేనే తట్టుకోలేక పోతున్నా ............ :)

Worry is like a rocking chair - it gives you something to do but won't get you anywhere.


ఎంత తిరిగినట్టు ఉన్నా అక్కడే ఉంటాం బాస్ సో.. వర్రీ అవ్వడం అంత బేవార్స్ థింగ్ ఏది లేదు......... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి