20, ఏప్రిల్ 2011, బుధవారం

ఫోన్ తో.. ఇన్ని కష్టాలు

మొన్నటి దాకా sony ericsson mobiles అంటే పడి చచ్చి పోయే దాన్ని.. కానీ నా ఫోన్ నన్ను పెట్టిన troubles కి జన్మలో సోనీ piece ఇంక వద్దు అన్న ఫీలింగ్ వచ్చింది... hm..కొన్న అందరి పరిస్థితి అంతే... సోనీ ericsson pieces చాలా ప్రాబ్లం ఇస్తున్నాయి ... :( తొందరగా హాంగ్ అయిపోతున్నాయి... !!!

ఎందుకు నా దగ్గరే అలా అవుతున్నాయి కొని 10 నెలలు కూడా కాలేదు.... ఫోన్ ఛార్జ్ తీసుకోవడమే మానేసింది...వారం రోజులు నుండి ఫోన్ లేక ఎంత కష్టపడుతున్నానో... :( ఈలాంటి అప్పుడే మనం ఫోన్ లో ఎంత టైం వేస్ట్ చేస్తునామో తెలుస్తుందేమో... !!!

ఎంత చిరాకు వచ్చినా మళ్లీ sony ericsson తీసుకుంటా... :) ఎందుకు లవ్ దట్... ఎంత విసిగించినా వదిలిపెట్టను.... :)


A clever person turns great troubles into little ones and little ones into none at all


అంటారు chinese లో... నేను కూడా clever అవ్వాలని ట్రై చేస్తున్న........... :)


actual గా ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు.. ఫోన్ తో ప్రాబ్లం వచ్చిన ప్రతి సారీ అనుకుంటా ఈసారి జాగ్రత్తగా వాడాలి అస్సలు కింద పడేయ్యకుడదు అని.... కానీ .. కానీ ... uff... ఏం చెప్పాలి అనుకున్న కొద్దీ అది ఎక్కువ సార్లు కింద పడేస్తున్నా ... నేను ఏమి చెయ్యకపోతే అది పోయింది ఇలా ... :)

1 కామెంట్‌:

  1. :) sony ericsson is good one for music
    :) nokia is good for battery backup
    :) motorola is good for cost and quality
    :) samsung - వద్దులేండి, వాడు రోజుకి ఒక కొత్త ఫోన్ వదులుతున్నాడు.. :)

    రిప్లయితొలగించండి