ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు అంట.............. !!!! ఎందుకో నాకు అసలు నమ్మాలనిపించలేదు... :)
anyways.. ఏంటో ఈ మధ్య టీవీ పెడుతుంటే రోజుకొకరు చనిపోయారు అని చెపుతున్నాడు ... :( waste channels entertainment కన్నా death న్యూస్ ఎక్కువ చెపుతున్నాయి............ !!
అబ్బో అయినా మన తెలుగు మ్యూజిక్ channels వాళ్ళు mtv vjs ని కుడా దాటిపోయారు డ్రెస్సింగ్ లో... పొరపాటున 11 తర్వాత మా మ్యూజిక్ ..channels మారుస్తునప్పుడు మధ్య లో వచ్చింది .. ఒక పిల్ల వేసుకుంటున్న costumes చూసి అనిపించింది.. రోజు రోజుకి length తగ్గిస్తుందే తప్ప పెరగట్లేదు... :P చూసారా ఆంధ్ర ఎంత డెవలప్ అయిపోయిందో... :)
డ్రెస్సింగ్ వల్ల చాలా పాజిటివ్ impression ఉంటుంది కదా.. మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ చాలా ఇష్ట పడతాం...
dreeses maintain చెయ్యడం కూడా ని తెలియాలి ,కొంత మంది ఎన్ని years వేసినా చాలా బాగా ఉంటాయి.. కొంత మంది చేసే maintainence కి.. రెండు సార్లు వేసినా రెండు ఏళ్ళ లాగా అనిపిస్తుంది.... !!!
color సెలక్షన్, cloth సెలక్షన్ అన్నీ బావుంటే హ్యాపీ గా కంఫోర్ట్ గా ఉంటుంది.. మనం కొన్న అప్పుడు కన్నా పక్క వాళ్ళు కంప్లిమేంట్ ఇచ్చి నప్పుడు ఇంకా బావుంటుంది కదా............. :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి