మనం (e power x) లా ఉండాలి ఎప్పుడూ.. ఎవరయినా మనని integrate చేసినా differentiate చేసినా ఒక లాగే ఉండాలి మారకూడదు... :) :)
omg maths... :P
నాకు ఎందుకో maths అసలు ఎక్కదు.. "ఎక్కదు.. .." అన్న thought వల్ల సగం ఎక్కదు... :) theory చదవమంటే.. ఎన్ని pages అయినా ఒక hour లో చదివేస్తాను.. (నేను cse అయితే mechanical వాళ్ళు కూడా నా మొహాన బుక్స్ పడేస్తారు చదివి explain చెయ్యమని :P ) ఎంత చిన్నది అయినా ప్రాబ్లం అంటే చిరాకు... !!!!
ఇంకా పెద్ద విషయం ఏంటి అంటే.. నా ఫేవరెట్ టీచర్ నా maths టీచర్.. పాపం అయన బాగా చెప్తారు అన్న ఫీలింగ్ ఉండి పోయి.. అయన వేరే చోటికి మారిపోయాకా ఎవరూ చెప్పినా నాకు maths ఎక్కలేదు... :) :)
ఒకళ్ళకి అలవాటు పడితే ఓకే గాని వాళ్లు లేకుండా ఉండలేక పోవడం అంత అల వాటు పడటం వల్లే problems వస్తాయి కదా... !!!
గెట్ ఆన్ అయ్యి పోతే పర్వాలేదు.. అదే తలుచుకుంటూ.. discontented గా ఉంటే లైఫ్ కుడా ఈ maths లా అయిపోతుంది.... problematic గా .................. !!
30, ఏప్రిల్ 2011, శనివారం
perfect rakhasi ...
సూపర్ expectations పెట్టు కున్నారు "నేను నా రాక్షసి "మీద.. కానీ అందరికి నచ్చట్లేదు అది... :( డిఫరెంట్ డిఫరెంట్ గా suicides కాన్సెప్ట్ మీద తీసారు)...... anyways ఎవరో మాట మీద మనం మూవీ చూసే కన్నా మనకు మనం చూడాలి... కొత్త ని ఇష్ట పడే జీవుల్లారా u can watch nnr... (నేను naa రాక్షసి )
i think mr.perfect summer coolest హిట్.. నా darlng సూపర్ అసలు............ :) ఆ సినిమా కి costume designer ని మెచ్చుకోవాలి.. సూపర్ combinations అండ్ costumes....... !!! నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ డే వెళ్ళిన సినిమా... :)
hv anyone noticed.. ? అంబటి రాయుడు ads లో కి వచ్చేసాడు అప్పుడే... ఈరోజుల్లో అదే సూపర్ money minting profession... ఆడిన అంత కాలం ఆడటం.. తర్వాత ఇలా ads లో వచ్చిన money తో ఎంజాయ్ చేసుకోవడం పేరు కి పేరు డబ్బుకి డబ్బు... !!!
ఇది వరకు సినిమా ల మధ్యలో ads చూస్తే disturbance అనిపించేది ఇప్పుడు ఆ సినిమాలే పెద్ద disturbance లా ayyaayi ... :)
so ఇంకేంటి .. happy గా weekend మార్నింగ్ షో ఒక cinema ఫస్ట్ షో ఒక సినిమా కి చెక్కేయ్యండి ... :)

మళ్లీ weekend
another weekend.......... ఏదో వీక్ అంతా కష్ట పడి అలసిపోయిన వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు behave చేస్తున్నా... :)
ఏదయినా weekend ఎప్పుడూ స్పెషల్ ఏ కదా... !!!
Weekends don't count unless you spend them doing something completely pointless....
ఓహ్ ఇప్పుడు ఆలోచిస్తున్నా complete గా pointless గా ఏం చెయ్యాలి అని............. ఈ లెక్కన నాకు అన్నీ weekend ఏ నేమో... :P
అయినా కలిసి తిరగడానికి మనకు అంత ఫ్రెండ్స్ లేకపోతే వీకెండ్స్ పడుకోవడానికి తప్పితే దేనికీ పనికి రావు...
dream weekend అంటే... నాకు spain బ్రిడ్జి మీద షాట్ మీద షాట్ takhila తాగి( ఫస్ట్ టైం తాగితే అక్కడే తాగుతా హి హి... )) బ్రిడ్జి అంతా తిరగాలి అన్న కోరిక... :) oh god ఈ spain bridge పిచ్చ నాకు ఈ మధ్య బాగా ఎక్కువ అయింది... idk why... :) :)
పోనీ లండన్ అయినా పర్లేదు........ !!! నాకు లండన్ అంటే చాలా ఇష్టం... atleast for some days అక్కడ ఉంటాను... !!!
A weekend in Vegas without gambling and drinking is just like being a born-again Christian.
Artie Lange
మీలో అలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు........ మోస్ట్ brightest places అంట అవి... even earth దాటి వెళ్ళినా ఆ సిటీస్ చాలా lighting తో మెరిసిపోతూ కనిపిస్తాయి అంట... !!!
anyways హ్యాపీ weekend.............. ప్రపంచం లో..టైం variations వల్ల రోజులో తేడా వస్తుంది కదా.. సో.. అన్నీ సిటీస్ లో weekend అయిపోయే దాకా ఇండియా లో weekend ఉండాలి అని కోరుకుంటున్నా :) ప్లీజ్ god.......... ఎందుకంటే monday నాకు మళ్లీ సెమినార్... :)
నాకు తెలిసి చాలా pointless గా పోస్ట్ రాసా అనుకుంటా... :)

మిడ్ నైట్ ఇడ్లీ ...
globalisation...
ఇది వరకు మన చిన్నప్పుడు ... ఒక plate ఇడ్లి రూపాయి ఉండేది , std కాల్ చెయ్యాలి అంటే rs 15 ఉండేది... ఇప్పుడు.. ఫోన్ కి రూపాయి పడుతుంది.. ఇడ్లి 15 రూపాయి లు పెట్టి కొంటున్నాం ... :)
ఇడ్లీ నాకు so much deadly... :) కానీ నాకు ఇడ్లీ అంటే.. ఎప్పుడూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది... ఏలూరు లో ఉండే వాళ్ళు... .. నాకు holidays ఇచ్చినప్పుడు ప్రతిసారీ.. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం... ఇప్పుడు మా అమ్మమ్మ ఇడ్లీ సూపర్ గా చేస్తారు అని నేను రాయట్లేదు...... కానీ ఏలూరు highway మధ్యలో... చాలా ధాబా లు ఉంటాయి... అలానే ఇంచు మించు ఏలూరు ఒక 20 min ఉంది అనగా చేబ్రోలు అనుకుంటా ఆ ప్లేస్ పేరు.. మిడ్ నైట్ ఇడ్లీ బండి పెట్టి వేస్తారు.. సూపర్ హాట్ గా serve చేస్తారు... ఇడ్లీ, కారం పొడి , నెయ్యి......
ఒక్కో ఇడ్లీ ఒక్కో రూపాయి.... :) కానీ అది 9 years బ్యాక్ సంగతి.......... !!!!
బోల్డు cars అక్కడ highway మీద ఆపి జనాలు తినేవారు........... ఈ మధ్య నాకు అది కనిపించలేదు... :(
కానీ ఇడ్లీ కూడా సూపర్ గా ఉంటుంది అని నాకు అప్పుడే తెలిసింది............. :)
ఎంత అయినా బండి ఫుడ్ కి restaurant ఫుడ్ కి అసలు చాలా తేడా ఉంటుంది కదా.... !!!
మీరు కూడా ట్రై చెయ్యండి మిడ్ నైట్ ఇడ్లీ... :)

29, ఏప్రిల్ 2011, శుక్రవారం
నా ప్రపంచం లో నువ్వు...
http://www.youtube.com/watch?v=VA7321J-eJM
http://www.youtube.com/watch?v=_QERUKW4h2k
ఈ పిల్లకి పని పాట లేకుండా రోజుకో లింక్ ఇస్తుంది అనుకుంటున్నారా .. :) thats not the thing actually... సంగతి ఏంటి అంటే... మేము ఈ మధ్య రూం లో ఖాళీ గా గా ఉండి... ఏం చెయ్యాలో తెలీక మంచి videos వెతుకు తున్నాం .. ఈ process లో మాకు తెలిసిన ఒక షార్ట్ flick డైరెక్టర్ లింక్స్ బాగా చూస్తున్నాం .. బావుంటాయి కాబట్టి మీరు కూడా చూస్తారు అని am sharing... :)
చలో ఇది పక్కన పెడితే,,,అయిదు రోజుల పెళ్లి 16 రోజుల పెళ్లి కాకుండా ఈరోజు జరిగిన 600 కోట్లు పెళ్లి.. అదిరిపోయింది అనుకుంట....
:) ఎంత అయినా prince .. అందులో.. united kingdom కి... !!! spectacular నిజంగా... !!
ఏంటో పెళ్లి ని happinesss తో కాకుండా కరెన్సీ తో measure చేసే రోజులు వచ్చేశాయి... ఎవరూ పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురు face లో glow చూడ టానికి ఇష్ట పడట్లేదు... ఆ అమ్మాయి ఏం డ్రెస్ వేస్కుంది.. ఏం మొహానికి రాసుకుంది... ఇదే గోల... :)
but she is really so lovely............ ! crown, డ్రెస్............. ( ofcourse నేను చూసింది కూడా అదే లే....)
marriage is a special moment... అప్పటి దాకా ఉన్న మన వరల్డ్ ని complete గా ఇంకొకళ్ళకి ఇవ్వడం కాదు.. వాళ్ళని కూడా మన వరల్డ్ లో షేర్ చేసుకోవడం.. ఏమో... :)

impress అయ్యేలా
లిటిల్ frustration.. అప్పటి దాకా ఉన్న happiness ని అంతా పాడు చేసేస్తుంది... అండ్ లిటిల్ happiness అప్పటి దాకా ఉన్న చిరాకు లు అన్నీ మేజిక్ లా మాయం చేసేస్తుంది.... :)
మన ఫ్రెండ్స్ or బాగా ఇష్టం అయినా వాళ్ళు.. కొంచెం బాధ లో ఉంటే మనం చాలా విధాలుగా హ్యాపీ గా ఉంచడానికి ట్రై చేస్తాం... నిజానికి వాళ్ళ మూడ్ బాగోక పోయినా మన trial చూసి అయినా కొంచెం నవ్వుతారు... అందుకనే depressed గా ఉన్న వాళ్ళని వాళ్ళ బాధకి వదిలెయ్య కూడదు... !!! సో కొంచెం నేర్చుకోవాలి ఇది...
ఈరోజుల్లో calm గా ఒక మూల కూర్చుంటే.. reserved ..చాలా లో ప్రొఫైల్ అని జనాలు అనుకోరు.. మెచ్చుకోరు.. వీడికి మాట్లాడటం రాదూ నలుగురిలో కలవడం రాదూ అని స్టాంప్ మీ మొహాన వేసేస్తారు... :)
దేవుడు నోరు ఇచ్చింది మాట్లాడటానికి... చాలా ప్రాబ్లం... silence తో solve అయిపోతాయి అంటారు... అది 200% అబద్ధం.. ఇంకా గ్యాప్ పెరుగుతుంది complicate అవుతుంది...
మాట్లాడటం పెద్ద కష్టం కాదు.. కావాలంటే మీరు ట్రై చెయ్యండి... :) :)
impress చెయ్యటానికి మాట్లాడకండి.. impress అయ్యేలా మాట్లాడండి............ :)

28, ఏప్రిల్ 2011, గురువారం
ఫ్రెండ్ ఆ లేక...
Before borrowing money from a friend, decide which you need more.
(Friend or Money !)
awesome qoute నిజంగా... చాలా సార్లు మనకి ఎదురు అయ్యే situation.... ఎంత మంచి friendship అయినా financial issues తో లింక్ అప్ అయ్యి ఉంటే.. ఏదో రోజు relation లో crack వస్తుంది........ అందుకనే.. మనీ నా ఫ్రెండ్ నా.. ముందు choose చేసుకుని ఉంచుకుంటే బెస్ట్,,,,,,,,,,
మనీ వల్ల మన behaviour లో ఎప్పుడూ తేడా రాదు... అది మన nature ని.. ఇంకా magnify చేస్తుంది..
Money is neither my god nor my devil. It is a form of energy that tends to make us more of who we already are, whether it's greedy or loving. ~Dan Millman
నిజమే కదా.. !!!!
ఈ పేపర్ మీద జనాలు బతుకుతున్నారు....... మనం చేసుకున్న పేపర్ కే ఇంత వేల్యూ ఉంటే.. మనకి ఎంత value ఉందో.. మనకు తెలియాలి.......... :) so never under estimate yourself......... !!!
short, పొట్టి, చిట్టి... :)
ఇంక ... college లైఫ్ లో exams ,mids అన్నీ అయిపోతాయి రేపటితో.. :( :(
కొన్ని things, కొన్ని restrictions తో లైఫ్ ఉన్నప్పుడు ..అవి ఎప్పుడు మనని వదిలేసి వెళ్లి పోతాయి రా బాబు అనిపిస్తాయి .. వాటిని ఇంక మిస్ అయ్యిపోతాం అన్నప్పుడే ఇష్టం బాగా పెరుగుతుంది .... కదా.. !!!
we always want the things what v can't have......... :)
లైఫ్ లో ఇష్టమయినవి అన్నీ షార్ట్ టైం దాకా నే ఉండాలి ఏమో మనతో అప్పుడే.. వాటి మీద ఉన్న ఇష్టం అలానే లే permanent గా ఉంటుంది... !!
i love short surprises , short and happiest moments అండ్.. ofcourse... ౩ గంటలు సినిమా కన్నా... 15 నిమిషాలు షార్ట్ ఫిలిం చూడటానికి ఇష్ట పడతాను......
short ఫిల్మ్స్.. చెప్పే విషయం సోది చెప్పకుండా 15-20 నిమిషాల్లో భలే అవగోట్టేస్తారు...
మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే... కొన్ని llnks ఇస్తాను చూసుకోండి... ఎవరయినా ఒక passion తో డిఫరెంట్ గా అలోచించి అందరి లా కాకుండా డిఫరెంట్ profession లో సెట్ అయితే భలే అనిపిస్తారు కదా... మనకు ఎక్కడో అలాంటి interests లు ఉంటాయి కానీ.. కొన్ని constraints , కొన్ని responsibilities వాటిని layers layers కింద కప్పేస్తాయి... :) :)
youtube లో.. mr.productions వాళ్ళ short ఫిల్మ్స్ ఉంటాయి... they really make good flicks... సో have look once,,,
http://youtu.be/IXZupGFsr7s
ఇది వాళ్ళ latest flick trailer.. మూవీ కూడా upload చేసే ఉంటారు... timepass అవ్వకపోతే ఎప్పుడు అయినా హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేస్కొండి... :)

మూవీ
నిన్న ఇది తలుచుకుంటేనే చాలా నవ్వు వచ్చింది... రాఘవేంద్ర రావు.. హీరోయిన్ మీద ఫ్రూట్ మార్కెట్ లో దొరికే పళ్ళు అన్నీ.. కొబ్బరి కాయ తో సహా విసిరేసాడు... :) :) అది 1990 లో సంగతి.. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్న డైరెక్టర్ ఎవరయినా ఉంటే.. సెల్ ఫోన్స్, sim cards.. ipads.. విసురుతాడేమో........ :) :)
కానీ సినిమా ని డైరెక్టర్ ని అందరం చాలా ఈజీ గా criticise చేసేస్తాం.. minimum మూడు నెలలు ఎంతో కష్ట పడి చేసిన పనిని.. ఫస్ట్ మూడు నిమిషాల్లోనే మనం మేధావి తనం ఉపయోగించి.. reviews,, comments.. అన్నీ ఇచ్చేస్తాం... కానీ తీసిన వాడి కష్టం ఎవరికి తెలుస్తుంది... :) :)
సినిమా నే passion అనుకున్న వాడికి సినిమా తీసే ఛాన్స్ ఎవరూ ఇవ్వరు... ఎక్కడ పైకి వచ్చి వీళ్ళని చెయ్యనివ్వడు అని భయం... ఏమో....!!
ఎందుకు .. మన తెలుగు లో అంత మంచి స్టోరీస్ రావట్లేదు.. ఇంకా... ఇంగ్లీష్ మూవీ చూస్తూ... wow ఏం తీసాడు.. వీళ్ళకి ఈ thoughts ఎలా వచ్చాయి అని... ఎన్ని రోజులు పొగడాలో పక్క country వాడిని... ofcourse టాలెంట్ కి barriers లేవు.. కానీ మన వాళ్ళు అంటే ఒక రక మయిన happiness అంతే...
well hope for such డైరెక్టర్................ అండ్ such మూవీ.................. :) :)

27, ఏప్రిల్ 2011, బుధవారం
సదరు ఛానల్ లో ..
ఒక్కోసారి లైఫ్ భలే ఫాస్ట్ గా అయిపోతుందేమో అనిపిస్తుంది... ఒక్కోసారి.. అసలు టైం అక్కడ ఆగిపోయిందేమో అనిపిస్తుంది.... wonder ఏంటి అంటే.. నచ్చిన.. మెచ్చిన ..ఇష్టం అయిన..( మూడు ఒకటే.. :) ) moments ఫాస్ట్ గా అయిపోతున్నాయి అనిపిస్తాయి... కష్టం అయినా situations.. కొంచెం సేపు ఉన్నా.. ఎన్నో యుగాలు లా అనిపిస్తాయి... తేడా ఎక్కడ ఉందో.. టైం లోనో మనలోనే తెలీదు.... :)
einstein... అన్నట్టు theory of relativity... ఒక అందమయిన అమ్మాయి తో ఉంటే.. గంట ఉన్నా టైం తెలీదు అంట.. అదే ఒక్క నిమిషం.. స్టవ్ మీద కూర్చుంటే... lol.. ఇచ్చి పోతుంది... :) :)
టైం ఎప్పుడూ మేజిక్ చేస్తుంది మనతో... అది కష్టం అయినా ఎంజాయ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే.. మనం ఏ దానితో మేజిక్ చెయ్యచ్చు............ :) టైం గ్రేట్ magician అయితే... మనం greatest magicians.... :)
చలో ఈ సోది పక్కన పెట్టేస్తే...
ఏదో contraversy వచ్చింది సత్య సాయి death మీద.. బాడీ ని స్టోరే చేసే freezer ని.. ఏప్రిల్ 5 నే ఆర్డర్ చేసారు అంట..,,, !!! usual గా రెంట్ కి తీసుకుంటారు .. కానీ ఏకంగా వీళ్ళు కొనేసారు అంటున్నారు... సదరు ఛానల్ వారు.... :) exclusive ఇచ్చాడు ౩౦ minutes లో... ఒక కర్ణాటక షాప్ ఆవిడని కూర్చోపెట్టి.. ((అడిగిన question నే అడిగీ అడిగీ... పాపం ఆవిడకి తెలుగు అర్ధం కాలేదని అన్ని సార్లు అడిగారేమో... :) )
ఫేం ఉన్న చోట.. మనీ ఉన్న చోట ఎప్పుడూ contraversies ఉంటాయి......... అంతే.............. !!!!
ఇది ఇలా ఉంటే పాపం సత్య సాయి devotees అయన మళ్లీ పుడతారని అప్పుడే వెయిట్ చెయ్యడం మొదలు పెట్టారు.... పోనిలే అదో satisfaction వాళ్లకి... !!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)