27, మే 2011, శుక్రవారం

అంతా కృష్ణుడు గురించే... :)

one of the best leader ship imbibing book ఏంటో తెల్సా.. మన భగవత్ గీత , ఇది మధ్య చాలా mnc లో ఇంకా management స్టూడెంట్స్ కి బాగా ఉపయోగ పడుతుంది... :) ఇదంతా విని.. నేను కూడా గీత చదవడం స్టార్ట్ చేశా అప్పుడెప్పుడో... అండ్ i love that... !!! చదివితే ఏదో తెలియని రిలీఫ్ ఉంటుంది... !!!

గీత నేను చదివింది కృష్ణుడు గురించి.. :) నాకు ఎప్పటి నుండో చిన్ని కృష్ణుడు బొమ్మలు అంటే భలే ఇష్టం...ఇప్పటికి కూడా....

మనం తినేవి గాని తాగే వి గాని , అందరికీ పంచాలి గాని దాచుకోకూడదు అని.. అందుకే అయన గోపిక లు ఇళ్ళల్లో దాచే వెన్న, పెరుగు దొంగలించే వాడు అంటారు,

డబ్బు దాచుకున్నా పరవాలేదు కానీ.. ఒకరికి పెట్టకుండా మనం తిన కూడదు అంటారు... ఇలాంటి వన్నీ మన epics మనకు చెపుతాయి.... సో చదవడం, చదివించం ఎప్పటికయినా మంచిదే...

మిత్ర విందా.. అన్న పేరు గుర్తుందా... ? మగధీర లో కాజల్ పేరు అని మాత్రం అనకండి... :) మీకు తెలుసా మిత్రవింద అనేది కృష్ణుడి 8 మంది భార్యలలో ఒకరి పేరు...

రుఖ్మిని , జాంబవతి, సత్యభామ,మిత్రవింద, భద్ర, లక్షణ, నాగ్న జీతి, కాళింది

కృష్ణుడిని ఇలా describe చేస్తారు,,

All the princesses who were wives of Krsna were exquisitely beautiful, and each one of them was attracted by Krsna's eyes, which were just like lotus petals, and by His beautiful face, long arms, broad ears, pleasing smile, humorous talk and sweet words.

ఇండియా లో మనం చూడాలి అన్న places లో గుజరాత్ ఒకటి, చాలా బావుంటుంది గిర్ ఫారెస్ట్, ఇంకా మన కృష్ణుడి ద్వారకా... :)

కన్నయ్య కి సుమారు 16,108 queens ఉన్నారు.. The eldest son of Rukmini, Pradyumna, was married with Mayavati from his very birth, and afterwards he was again married with Rukmavati, the daughter of his maternal uncle, Rukmi. From this Rukmavati, Pradyumna had a son named Aniruddha. In this way, Krsna's family--Krsna and His wives, along with their sons and grandsons and even great-grandsons--all combined together to include very nearly one billion family members.

1 కామెంట్‌:

  1. #one of the best leader ship imbibing book ఏంటో తెల్సా.. మన భగవత్ గీత..

    No doubt at all!

    #చిన్ని కృష్ణుడు బొమ్మలు అంటే భలే ఇష్టం

    Kute Krishna AKA Kittaya. Everyone loves him.


    Gud post. I am glad If you can keep on posting the nuggets you imparted from Bhagavathgitha furtherly.

    రిప్లయితొలగించండి