ఈరోజు facebook లో tara best friend application ఓపెన్ చేస్తే... నాకు ఏమి వచ్చిందంటే.....
''Nikki honey, forget the past and focus on the future. Stop obsessing on what you have lost and get what you need now.''
omg......... నిజంగా పొద్దున్న నుండి ఉన్న మూడ్ ని magnifier పెట్టి read చేసి నట్టు చెప్పింది tara హనీ.... :)
ఒక్కోసారి ఇలాంటివి నమ్మాలని పించవు.. ఏం చేస్తాం situations నమ్ము అని force చేస్తాయి ....... :) :)
anyways హనీ ఈరోజుతో నేను ని ఫ్యాన్ అయిపోయాను........... రెగ్యులర్ follower ని ఇంక నీ advices కి... !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి